అక్కడ మాంసాహారమే నైవేద్యం.. ఈ వింత ఆలయాల గురించి తెలిస్తే నిద్ర కూడా పట్టదు

Updated on: Feb 18, 2026 | 1:15 PM

మన దేశంలో వింత దేవాలయాలు చాలానే ఉన్నాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే మనకి తెలుసు. ఇంకా తెలియల్సినవి చాలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే దేవాలయాలు గురించి తెలిస్తే అమ్మో ఇలాంటి దేవాలయాలు కూడా ఉన్నాయా అని అనుకుంటారు. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
మనకి తెలిసినంత వరకు ఎక్కడ కూడా నాన్ వెజ్ ను ప్రసాదంగా పెట్టరు. కానీ, మన దేశంలో కొన్ని దేవాలయాల్లో మాంసాహారాలనే నైవేద్యంగా పెడతారు. మరి, ఈ వింత ఆలయాలు ఎక్కడ ఉన్నాయో యెక్కడ చూద్దాం..

2 / 5
ముత్తప్పన్ దేవుడు : కేరళలో ముత్తప్పన్ దేవుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే భక్తులు చేపలు, కల్లును నైవేద్యంగా పెడతారు. ఈ ఆచారం పాత కాలం నుంచి వస్తుంది.

3 / 5
టాంటానియా కాళీబరి : కోల్‌‎కతాలో ఈ కాళీ ఆలయం చాలా ఫేమస్. అక్కడి భక్తులు అమ్మవారికి మేకలను బలి ఇచ్చి, బిర్యానీ చేసి   నైవేద్యంగా పెడతారు. ఈ ఆచారం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది.

4 / 5
తారాపీఠ్ ఆలయం : ఈ ఆలయం పశ్చిమ బెంగాల్ లో  చాలా శక్తివంతమైనదని చెబుతున్నారు. ఇక్కడ ప్రజలు పాటించే  సంప్రదాయాలు చూస్తే మనకి నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే, అక్కడ ఉండే తారా దేవికి మేక మాంసం,  చేపలను వండి ఆమెకు నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదం కోసం జనాలు ఎగబడి మరి అక్కడికి వెళ్తారు.

5 / 5
మునియాండి స్వామి దేవాలయం : తమిళనాడులో మారుమూలన ఉన్న వడక్కంపట్టి అనే చిన్న ఊరులో మునియాండి స్వామి వారి గుడి చాలా ఫేమస్. అయితే, ఇక్కడ ప్రతి ఏటా ఓ ఉత్సవాన్ని పెద్ద పండుగలా జరుపుతారు. ఆ సమయంలో  వేల కోళ్ళను, మేకల బలి ఇచ్చి స్వామి వారికి నైవేద్యంగా పెడతారు.

Follow Us