రేపే నాగ పంచమి.. మీ ఇంట్లో ఈ ఒక్క పూజ చేస్తే.. కాలసర్ప దోషాలన్నీ పటాపంచల్

Updated on: Aug 15, 2026 | 2:52 PM

శ్రావణ మాసం మొదలవ్వగానే అందరికి గుర్తొచ్చే దేవుడు శివుడు.. ఆయన మెడలో ఉండే నాగదేవతకు ఈ సమయంలో పూజలు అందుకుంటారు. శివుడికి అత్యంత ఇష్టమైన మాసంలో పవిత్రమైన పండుగ నాగ పంచమి. ఈ పండుగ ఎప్పుడు? ఆ రోజున ఇంట్లో ఎలాంటి పూజలు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

1 / 5

2 / 5

ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే. కాలసర్ప దోషాలు నుంచి బయటపడాలంటే ఇదొక మార్గం అని చెప్పొచ్చు. ఈ నాగ పంచమి ఈ రోజున నాగదేవతను  పూజించాలి. ఇంకా మీరు భయంకర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఆ పూజలు ఏ సమయంలో చేస్తే మీకు ఫలితం వస్తుందో ఇక్కడ చూద్దాం..

3 / 5
పండితులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి రోజున ఈ నాగ పంచమిని జరుపుకుంటారు.
పంచమి తిథి ప్రారంభం: 2026 ఆగస్టు 16 సాయంత్రం 4:52 గంటలకు మొదలయ్యి 
పంచమి తిథి ముగింపు: 2026 ఆగస్టు 17, సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుంది. 
హిందూ సంప్రదాయంలో పండుగ ఏదైనా ఉదయం చేసుకుంటారు కాబట్టి  ఆగస్టు 17న సోమవారం రోజున ఈ నాగ పంచమి పండుగను జరుపుకుంటారు.

పండితులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి రోజున ఈ నాగ పంచమిని జరుపుకుంటారు. పంచమి తిథి ప్రారంభం: 2026 ఆగస్టు 16 సాయంత్రం 4:52 గంటలకు మొదలయ్యి పంచమి తిథి ముగింపు: 2026 ఆగస్టు 17, సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుంది. హిందూ సంప్రదాయంలో పండుగ ఏదైనా ఉదయం చేసుకుంటారు కాబట్టి ఆగస్టు 17న సోమవారం రోజున ఈ నాగ పంచమి పండుగను జరుపుకుంటారు.

4 / 5
పూజా విధానం : గుడికి వెళ్ళలేని వాళ్ళు  ఇంట్లోనే  ఈ పూజ చేసుకోవచ్చు. ముందుగా ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి. ఇంటిని , దేవుడి గదిని శుద్ధి చేసుకోవాలి.  ఆ తరువాత ఒక చిన్న పీట వేసి, దానిపై ఒక వస్త్రాన్ని పరిచి నాగదేవత విగ్రహాన్ని పెట్టుకోవాలి. మీరు మనసులో శివయ్యను, నాగదేవతను స్మరిస్తూ పూజ చేయాలి. పసుపు, కుంకుమ, పువ్వులతో నాగదేవతను పూజించాలి.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us