అమ్మాయిల కాళ్ల అందాన్ని రెట్టింపు చేసే మల్టీకలర్ వెండి పట్టీలు ఇవే

Updated on: May 19, 2026 | 9:53 PM

మల్టీకలర్ వెండి పట్టీలు అమ్మాయిలకు చాలా మంచిగా ఉంటాయి ఇంకా వారి కాళ్ల అందాన్ని రెట్టింపు చేస్తుంది. కొత్తగా ఇటీవలే కాలంలో వెండిలో కూడా రంగురంగుల డిజైన్లు వస్తున్నాయి. ఇవి అమ్మాయిలను అట్రాక్ట్ చేస్తున్నాయి వాటిలో పట్టీలు కూడా ఒకటి. ప్రతి అడుగులోనూ లుక్ మారుతుంది. మీరు కూడా ఈ కొత్త డిజైన్స్ చూసేయండి.

1 / 5

2 / 5

సంప్రదాయ డ్రెస్సులతో పాటు,  వెస్ట్రన్ వాటికీ కూడా ఇవి సూపర్ గా ఉన్నాయి. మార్కెట్‌లో చిన్న స్టోన్స్, ఆక్సిడైజ్డ్ వర్క్‌తో ఉన్నవి మాత్రమే ఉన్నాయి. అయితే, ఇక కొత్త మోడళ్ల గురించి మాట్లాడుకుంటే ఈ మల్టీకలర్ వెండి పట్టీలు మీకు దగ్గర్లో ఉన్న షాపులో  ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని అమ్మాయిలు పెట్టుకుంటే  ట్రెండీగా ఉంటుంది.

3 / 5
ఇంకా పెళ్లిళ్లు, ఫంక్షన్లు వాటి ముఖ్య శుభకార్యాలయాల్లో  మల్టీకలర్ వెండి పట్టీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా పెళ్లికూతుళ్లు అయితే  బ్రైడల్ కలెక్షన్‌లో వీటిని పెట్టుకుంటున్నారు. ఈ వెండి పట్టీలు కాళ్లకు మంచి లుక్ ను తెస్తాయి. ఇంకా లు ఫోటోషూట్స్‌లో కూడా ఇవి చాలా బాగుంటాయి. ఘల్లు ఘల్లు మంటూ అందంగా మెరిసిపోతాయి కూడా ..

4 / 5

 ఇంకా ఈ   మల్టీకలర్ వెండి పట్టీలు చీరలు, లెహంగాల మీద అయితే కొత్త  ఫ్యాషన్ లుక్ ను తెస్తాయి. దీనిలో ఎన్నో కొత్త  డిజైన్లు ఉన్నాయి. ఒక పెయిర్ కొనుక్కుంటే ఓ పది  డ్రెస్సులకు ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇంకా యువత ఎక్కువ మక్కువ చూపించడంతో 
  ఈ వెండి పట్టీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.

ఇంకా ఈ మల్టీకలర్ వెండి పట్టీలు చీరలు, లెహంగాల మీద అయితే కొత్త ఫ్యాషన్ లుక్ ను తెస్తాయి. దీనిలో ఎన్నో కొత్త డిజైన్లు ఉన్నాయి. ఒక పెయిర్ కొనుక్కుంటే ఓ పది డ్రెస్సులకు ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇంకా యువత ఎక్కువ మక్కువ చూపించడంతో ఈ వెండి పట్టీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.

5 / 5

స్టైలిష్ గా ఉండాలి తమ కాళ్ళకు కొత్త లుక్ ఉండాలనే అమ్మాయిలకు ఇవి చాలా బెస్ట్. ఈ మల్టీకలర్ వెండి పట్టీలు చూడబోతుంటే  కొంత కాలం  వరకు ఇవ్ ట్రెండ్ అయ్యేలాగే  ఉండేలా ఉన్నాయి. ఎందుకంటే, వీటి ధర కూడా తక్కువే. మీ దగ్గర ఉన్న పాత  పట్టీలు మార్చి కొత్తవి కూడా వీటిని తీసుకోవచ్చు. రంగు,  మెరుపు కూడా అంత ఈజీగా పోదు.

Follow Us