
నాగినీ సీరియల్ లో ఈఅమ్మడు నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారనే చెప్పవచ్చు. దీని తర్వాత మౌనీరాయ్ ని వరసగా ఆఫర్స్ తలుపుతట్టాయి. దీంతో సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు పలు సినిమాల్లో తన నటనతో మెప్పించింది.

నాగార్జున, ఆలియా,రణ్ బీర్ కపూర్ నటించి బ్రహ్మస్త్రం సినిమాలో ఓ లీడ్ రోడ్ లో కనిపించి మెప్పించింది. సినిమాల్లోనే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో తన అభిమానులను ఎంటర్టైన్ చేసింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ వరస ఫొటో షూట్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.

తాజాగా ఈ చిన్నది వైట్ డ్రెస్ లో చూడటానికి అచ్చం అప్సరలా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. వైట్ డ్రెస్ లో పెద్ద ఝముక్కీలు పెట్టుకొని, పూలతో అందంగా అకరించుకొని చూడ ముచ్చటగా కనిపిస్తుంది ఈ అమ్మడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మీరు కూడా మౌనీ రాయ్ బ్యూటిఫుల్ పిక్స్ పై ఓలుక్ వేయండి మరి.