చెట్లు, బండరాళ్ల మధ్య అందాల భామ.. బీచ్లో శ్రీముఖి అరాచకం…
పటాస్ కామెడీ షోతో రాములమ్మగా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ శ్రీముఖి. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. తళుక్కుమనే అందంతో, తన వాక్ చాతుర్యంతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఓవైపు సినిమాలు చేస్తూ మరో వైపు షోలు, ప్రీ రిలీజ్ ఈవెంటన్స్ తో బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ. తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

Srimukhi
- యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం వరస షోలతో ఫుల్ బిజీగా ఉంటోంది. సుమ తర్వాత మంచి ఫేమ్ ఉన్న యాంకర్లలో ఈ అమ్మడే ముందు వరసలో ఉంటుంది. అంతలా నెటిజన్స్ ను ఆకట్టుకుంది ఈ అమ్మడు.
- ఈ చిన్నది షో లతోనే కాకుండా, బిగ్ బాస్ లోకి వెళ్లి తన ఆటతీరుతో మంచి పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
- ఇక ఎప్పుడూ బిజీగా ఉండే ఈ బ్యూటీ ఏ మాత్రం సమయం దొరికినా చాలు వెకేషన్స్ కు వెళ్తూ ఏంజాయ్ చేస్తుంది. తాజాగా థాయిలాండ్ లోని బీచ్ కు వెళ్లి ఎంజాయ్ చేసింది.పచ్చని చెట్లు, బండరాళ్ల మధ్య అందాల ఆరబోస్తూ.. ఫొటోలకు ఫోజులిచ్చింది.
- బ్లాక్ డ్రెస్ లో చాలా హాట్ గా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్యూట్, హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తమ అభిమానులు.
- దీంతో ఈ ఫొటోస్ చూసిన తమ అభిమానులు క్యూట్, హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు .




