మోటోరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. 50MP కెమెరాతో Motorola Moto G22.. అద్భుతమైన ఫీచర్స్‌..!

| Edited By: Anil kumar poka

Apr 09, 2022 | 6:43 AM

Motorola Motorola Moto G22 పేరుతో భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మార్చి నెలలో పలు మార్కెట్లలో దూసుకెళ్లింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త డిజైన్, డిస్‌ప్లే, క్వాడ్ కెమెరా సెటప్‌..

1 / 5
Motorola Moto G22 పేరుతో భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది మోటోరోలా కంపెనీ. మార్చి నెలలో పలు మార్కెట్లలో దూసుకెళ్లింది. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త డిజైన్, డిస్‌ప్లే, క్వాడ్ కెమెరా సెటప్‌తో వచ్చింది. అలాగే ఇందులో హై కెపాసిటీ ఉన్న బ్యాటరీని కూడా ఇచ్చారు.

2 / 5
ఈ Motorola స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో పరిచయం చేయబడింది. దీని ధర రూ. 10999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కాస్మిక్ బ్లాక్, ఐబర్గ్ బ్లూ రంగులలో వస్తుంది. ఈ హ్యాండ్ మొదటి విక్రయం ఏప్రిల్ 13న ప్రారంభమవుతుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఏప్రిల్ 14 వరకు చేసిన కొనుగోళ్లపై రూ. 1000 తగ్గింపును పొందుతారు.

3 / 5
Motorola Moto G22 స్పెసిఫికేషన్‌లు: Motorola Moto G22 6.5-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 90hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ కటౌట్, 20: 9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది.

4 / 5
ఈ Motorola ఫోన్ MediaTek G37 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 4 GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 స్టాక్ వెర్షన్‌లో పని చేస్తుంది. అలాగే మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందజేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

5 / 5
Motorola Moto G22 కెమెరా: ఈ Motorola స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో వెనుక ప్యానెల్‌లోని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, థర్డ్ లెన్స్ 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, నాల్గవ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇవ్వబడింది. దాని పంచ్ హోల్‌లో 16-మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది.