AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయికి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే అఖండ రాజయోగం.. అదృష్టం!

పుట్టు మచ్చలు కూడ కొన్ని సార్లు అదృష్టాన్ని తీసుకొస్తాయి. అయితే అమ్మాయిలకు కొన్ని చోట్ల పుట్ట మచ్చ ఉండటం చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందంట. కాగా, పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం, మహిళలు ఏ ప్రదేశంలో పుట్టు మచ్చ ఉండటం అదృష్టమో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 09, 2026 | 5:01 PM

Share
ఏ స్త్రీకి అయితే కుడి చెంప పై పుట్టు మచ్చ ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు. వారు ఎక్కడ ఉన్నా అక్కడ ధన ప్రవాహం ఉంటుంది. అంతే కాకుండా ఇలాంటి వారు చాలా చలాకీగా ఉంటారు. గొప్ప స్థాయిలో ఉంటారు.

1 / 5
అదే విధంగా ఏ అమ్మాయికి అయితే రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటుందో అమ్మాయికి అదృష్టంతో పాటు రాజయోగం కలుగుతుంది. అంతేకాకుండా రెండు కనుబొమ్మల మధ్య పుట్టు మచ్చ ఉండే అమ్మాయిలకు పెళ్లి తర్వాత లక్కు కలిసి వచ్చి కోటీశ్వరులు అవుతారు.

2 / 5
నుదిటిపై కుడి వైపు పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా శుభప్రదం. ఇలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు. వీరి చేతిలో ఎప్పుడూ డబ్బే ఉంటుంది. అంతే కాకుండా వీరికి డబ్బు కొరత ఉండదు. చాలా సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతారు.

3 / 5
కుడి అరచేతిలో పుట్టు మచ్చ ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. ఏ అమ్మాయిలకు అయితే కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటుందో వారు చాలాగొప్ప స్థాయిలో ఉంటారు. వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. చాలా వేగంగా సంపద పెరుగుతుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?