డయాబెటిస్‌కు పర్ఫెక్ట్ ప్రకృతి చిట్కా.. ఈ ఆకుల కషాయం తాగితే దెబ్బకు మొత్తం కంట్రోల్

Updated on: Sep 04, 2026 | 12:53 PM

చాలా మంది చిన్న అనారోగ్య సమస్యలకే లక్షలు పెడతారు అంత డబ్బు పెట్టినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు. ఈ పల్లెటూరి చిట్కాలు పాటిస్తే మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5
ఆరోగ్యం మంచిగా ఉండటం కోసం ఆయుర్వేద చిట్కాలు బాగా పని చేస్తాయి. వాటిలో పుదీనా ఆకులు కూడా ఒకటి. వీటిని నీటిలో బాగా మరిగించి  తీసుకోవడం జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగుపడుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్  అదుపులో ఉంటాయి. డయాబెటిస్,  జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.

3 / 5
ఇటీవలే కాలంలో చాలా చిన్న వయస్సు నుంచే డయాబెటిస్ వస్తుంది. ఎవరికైనా ఒక్కసారి షుగర్ సమస్య వస్తే  దాని కోసం 
 జీవితకాలం వాడుతూనే ఉండాలి. ఇంకా వీళ్ళు డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఫుడ్స్ ను తీసుకోవాలి. డయాబెటిస్ అదుపులో ఉంటే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటారు

ఇటీవలే కాలంలో చాలా చిన్న వయస్సు నుంచే డయాబెటిస్ వస్తుంది. ఎవరికైనా ఒక్కసారి షుగర్ సమస్య వస్తే దాని కోసం జీవితకాలం వాడుతూనే ఉండాలి. ఇంకా వీళ్ళు డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఫుడ్స్ ను తీసుకోవాలి. డయాబెటిస్ అదుపులో ఉంటే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటారు

4 / 5
డయాబెటిస్ చెక్ పెట్టడానికి ఈ టీ మంచిగా ఉపయోగపడుతుంది. ముందుగా గ్యాస్ వెలిగించి పొయ్యి మీద ఒక మీడియం సైజ్ గిన్నె పెట్టి  ఒక గ్లాస్ నీళ్ళు పోసి కడిగిన పుదీనా ఆకులు,  ఒక దాల్చిన చెక్క ముక్కను వేసి కనీసం 10 నిమిషాల పాటు బాగా మరిగించి ఆ తరవాత నీటిని వడకట్టి వాటిని పరగడుపున తాగాలి.

5 / 5
ఈ టీ తాగటం వలన బాడీలో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది అంతే కాదు  రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

Loading...
Unable to load recommendations.
Follow Us