అన్నానికి మించిన 5 రెట్లు బలం.. ఇది తింటే నీరసం, తల తిరుగుడు మాయం
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న తరుణంలో, ఆహారపు అలవాట్లపై అవగాహన అత్యవసరం. తెల్లటి బియ్యం అన్నం ఆరోగ్యానికి చాలా చెడు చేస్తుందని తరచుగా నొక్కి చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు, షుగర్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లేదా ఫ్యాటీ లివర్ సమస్యలు ఉన్నవారు, శరీరంలో కొవ్వు కరగాలనుకునేవారు అన్నం మానేయాలని అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
