Mothers Day 2022: తల్లి అయిన తర్వాత మహిళలకి ప్రసూతి సెలవులు ఎన్ని రోజులు లభిస్తాయో తెలుసా..?

|

May 06, 2022 | 11:46 AM

Mothers Day 2022: మదర్స్ డే మే 8, 2022న రాబోతోంది. ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులకు అంకితం చేశారు. తల్లి కావడం అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభూతి.

1 / 8
మదర్స్ డే మే 8, 2022న రాబోతోంది. ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులకు అంకితం చేశారు. తల్లి కావడం అనేది ఒక ఆహ్లాదకరమైన అనుభూతి. ఇది స్త్రీలకు ప్రకృతి ప్రసాదించిన వెలకట్టలేని వరం. అందుకే వారికి ప్రసూతి సెలవులని కేటాయించారు. అయితే ఇవి వివిధ దేశాలలో వివిద రకాలుగా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

2 / 8
ప్రసూతి సెలవుల విషయంలో బల్గేరియా ప్రపంచంలోనే అత్యుత్తమ దేశం. ఇక్కడ పని చేసే మహిళలు ఎక్కువ సెలవులు పొందుతారు. తూర్పు ఐరోపాలోని ఈ దేశంలో 58 వారాల 6 రోజులు అంటే పూర్తి 410 రోజుల ప్రసూతి సెలవులు ఉంటాయి.

3 / 8
ఈ విషయంలో అల్బేనియా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ పని చేసే మహిళలకి సంవత్సరం పాటు ప్రసూతి సెలవులు ఇస్తారు.

4 / 8
అమెరికా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకుంటుంది. కానీ ప్రసూతి సెలవుల విషయంలో వెనుకంజలో ఉంది. ఇక్కడి మహిళలకి కేవలం 12 వారాల సెలవు మాత్రమే లభిస్తుంది. అంతేకాదు వీటికి కూడా జీతం చెల్లించరు.

5 / 8
అందుకే అమెరికాలోని 8 రాష్ట్రాలు సొంత చట్టాలను రూపొందించుకున్నాయి. వీటిలో కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, రో ఐలాండ్, వాషింగ్టన్, మసాచుసెట్స్, కనెక్టికట్, ఒరెగాన్ ఉన్నాయి.

6 / 8
పొరుగు దేశమైన నేపాల్‌లో ప్రసూతి సెలవులు 52 రోజులుగా ఉంది. జపాన్‌లో 84 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తారు. మెక్సికోలో 12 వారాలు అంటే మూడు నెలల ప్రసూతి సెలవు ఉంటుంది.

7 / 8
పోర్చుగల్‌లో అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మహిళ తల్లి అయినప్పుడు కేవలం 6 వారాల సెలవు మాత్రమే ఇస్తారు. దీని తర్వాత మహిళ తిరిగి ఉద్యోగంలో చేరాలి లేదా ఉద్యోగం వదిలివేయాలి.

8 / 8
భారతదేశంలో మొదటి బిడ్డ పుట్టినప్పుడు 26 వారాల ప్రసూతి సెలవులు అంటే 182 రోజులు ఇస్తారు. ఈ సెలవులకి జీతం చెల్లిస్తారు. పాకిస్థాన్‌లో కూడా ఇదే పద్దతి కొనసాగుతోంది.