మృగశిర వేళ జాలరికి చిక్కిన అదృష్టం.. ఒకే సారి వలలో పడ్డ భారీ చేప.. దాని బరువెంతో తెలిస్తే…
తెలంగాణలో మృగశిర కార్తె వచ్చిందంటే చాలు.. ఇటు ప్రకృతిలో మార్పులతో పాటు అటు మార్కెట్లలో చేపలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఈ సీజన్‌లో చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ప్రజలు భావిస్తారు. సరిగ్గా ఇదే తరుణంలో జగిత్యాల జిల్లాలో ఒక జాలరికి ఊహించని అదృష్టం వరించింది. చెరువులో వేటకు వెళ్లిన ఆ జాలరి వలలో ఏకంగా ఒక భారీ చేప పడటంతో ఆ ప్రాంతంలో పెద్ద హల్‌చల్ సృష్టించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
