కుజ సంచారంతో ఈ రాశులవారికి నెల రోజుల పాటు తిరుగులేదు..

Updated on: May 12, 2026 | 4:36 PM

గ్రహాలకు సేనాధిపతిగా ఉండే కుజుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరికొద్దీ రోజుల్లో కుజుడు మేషరాశిలోకి ప్రవేశించి సంచారం చేయనున్నాడు. ఈ మార్పు రెండు రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటే, మరి కొందరికి సానుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా, నెల రోజుల పాటూ వీరికి సంపదకు కొదువ ఉండదు.

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు వాటి స్థానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు  కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉం

2 / 5
గ్రహాలకు సేనాధిపతిగా ఉండే కుజుడు  గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరికొద్దీ రోజుల్లో కుజుడు మేషరాశిలోకి ప్రవేశించి సంచారం చేయనున్నాడు. ఈ మార్పు రెండు రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటే, మరి కొందరికి సానుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా, నెల రోజుల పాటూ వీరికి సంపదకు కొదువ ఉండదు.

గ్రహాలకు సేనాధిపతిగా ఉండే కుజుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరికొద్దీ రోజుల్లో కుజుడు మేషరాశిలోకి ప్రవేశించి సంచారం చేయనున్నాడు. ఈ మార్పు రెండు రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటే, మరి కొందరికి సానుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా, నెల రోజుల పాటూ వీరికి సంపదకు కొదువ ఉండదు.

3 / 5
కర్కాటక రాశి: ఒక్క దెబ్బతో కుంభ రాశి వారి కష్టాలు చిటికెలో పోతాయి. మీ పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. ఇంకా మీకు నచ్చినట్టుగా చాలా మారుతుంది. మీ ఇంట్లో కూడా సంతోషం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే సమయం. 
ఇంకా వీరి జీవితంలో అన్ని మంచి రోజులే అప్పులు కూడా పోతాయి.

కర్కాటక రాశి: ఒక్క దెబ్బతో కుంభ రాశి వారి కష్టాలు చిటికెలో పోతాయి. మీ పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. ఇంకా మీకు నచ్చినట్టుగా చాలా మారుతుంది. మీ ఇంట్లో కూడా సంతోషం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే సమయం. ఇంకా వీరి జీవితంలో అన్ని మంచి రోజులే అప్పులు కూడా పోతాయి.

4 / 5

మేష రాశి : మేష రాశి వారు జీవితం మొత్తం మారబోతోంది. కొన్ని రోజుల పాటు రాజులుగా బతుకుతారు. ఇంకా డబ్బు సమస్యలు కూడా ఉండవు. కొత్తగా భూములు కూడా కొంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టిన వారికీ మంచిగా ఉంటుంది. 
 ఇంకా అనేక విధాలుగా డబ్బు వీరిని చేరుతుంది. భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగి సంతోషంగా ఉంటారు.

మేష రాశి : మేష రాశి వారు జీవితం మొత్తం మారబోతోంది. కొన్ని రోజుల పాటు రాజులుగా బతుకుతారు. ఇంకా డబ్బు సమస్యలు కూడా ఉండవు. కొత్తగా భూములు కూడా కొంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టిన వారికీ మంచిగా ఉంటుంది. ఇంకా అనేక విధాలుగా డబ్బు వీరిని చేరుతుంది. భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగి సంతోషంగా ఉంటారు.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us