
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ఎంత బలంగా ఉంటే మీకు అంత మంచిగా ఉంటుంది. ఇంకా ధైర్యం, బలానికి ప్రతీకగా భావిస్తారు. ఇంకా కుజుడు కొద్దీ రోజుల్లో నక్షత్రం మారనున్నాడు. ఈ నక్షత్ర మార్పు రెండు రాశుల వారికి ఎన్నో తీసుకురాబోతోంది. ఆ కుజుడి ఆశీస్సులు పొందే అదృష్టం రాశులేంటో ఇక్కడ చూద్దాం ..

వీరు స్టార్ట్ చేసిన అన్ని పనులు ఎలాంటి అడ్డు రాకుండా జరుగుతాయి. ఇంకా మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వచ్చే మీరు కోరుకున్న ఉద్యోగం కూడా వస్తుంది. అంతే కాదు, మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే, మీరు ఊహించని విధంగా మొత్తం మారుతుంది. మీకు ఇష్టమైన వారు మీ దగ్గరికి వస్తారు.

ఈ రాశి వారికి మొత్తం మారుతుంది. పెండింగ్ పనులను ముందుకు వెళ్తాయి. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. ఇంకా డబ్బు ఒక్కసారిగా పెరుగుతుంది. అన్ని పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వీరికి సానుకూల సమయం అంతేకాదు అంతే కాదు, ఆర్ధికంగా వీరికి కలిసొచ్చే సమయం. శుభ ఫలితాలు వస్తాయి.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.