సమంత సీమంతం వేడుక కోయంబత్తూరులోని ఈషా ఆశ్రమంలో పవిత్రంగా జరిగింది. లింగ భైరవి అమ్మవారి దగ్గర నిర్వహించిన ఈ వేడుకలో సమంత భర్త రాజ్ నిడుమోరితో పాటు స్నేహితులు పాల్గొన్నారు. తన గర్భాన్ని మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో ధృవీకరించిన సమంత, ప్రస్తుతం సీమంతం ఫోటోలను పంచుకున్నారు.