వినాయక నిమజ్జన సమయంలో ఈ తప్పులు అస్సలు చేయోద్దు
Prasanna Yadla
15 september 2026
Pic credit - Pinterest
సెప్టెంబర్ 14 న అందరూ వినాయకుడి విగ్రహం పెట్టి ఘనంగా పూజలు చేశారు. ఎవరికి అనుగుణంగా వాళ్ళు నిమజ్జనం చేసుకుంటారు
ఘనంగా పూజలు చేశారు
వినాయక పూజ ఎంత ముఖ్యమో ఆ తర్వాత చేసే నిమజ్జన సమయం కూడా అంత ముఖ్యం ఆ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయోద్దు
ఈ తప్పులు అస్సలు చేయోద్దు
మీరు వినాయకుడిని నిమజ్జనం చేసే ముందు తప్పనిసరిగా ఉద్వాసన పూజ చేయాలి. ఈ పూజ చేయనిదే గణపతిని కదిలించకూడదు
ఉద్వాసన పూజ
అలాగే ఈ పూజ చేయకుండా మీరు నేరుగా విగ్రహాన్ని కదిలించకూడదని పండితులు కూడా చెబుతున్నారు
పండితులు
స్వామివారిని మండపం నుంచి బయటకు తీసుకువెళ్లేటప్పుడు, వెనుక భాగం ముందుండేలా తీసుకురావాలి. ఇది ముఖ్యం
వెనుక భాగం ముందుండేలా
ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే స్వామివారు మన ,ముఖం చూస్తూ వెళ్తున్నట్లు ఉండాలి. ఇది అస్సలు మర్చిపోవద్దు
ఇది అస్సలు మర్చిపోవద్దు
ఇంకా తీసుకువెళ్లేటప్పుడు ఇంటి సభ్యులు బాధ పడకూడదు..ఇంకా ఏడవకూడదు అలా చేస్తే దేవుడు కూడా సంతోషంగా ఉండడు
ఇంటి సభ్యులు బాధ పడకూడదు.
వినాయకుడిని నిమజ్జన సమయంలో దారి ఖర్చుల కోసం బియ్యం, బెల్లం, నాణేలు కూడా ఆయనకు ఇచ్చి సాగనంపాలి
దారి ఖర్చుల కోసం
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి