వినాయక నిమజ్జన సమయంలో ఈ తప్పులు అస్సలు చేయోద్దు
Prasanna Yadla
15 september 2026
Pic credit - Pinterest
ఇప్పుడు తయారు చేసుకునే ఈవెనింగ్ స్నాక్.. ఇలా చేస్తే 5 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. దీని కోసం మరమరాలు, టమాటా, భూంది, ఉల్లిపాయలు తీసుకుంటే చాలు.
టమాటా, బూందీ మిక్చర్
ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో మరమరాలు తీసుకుని, ఇంకా వాటిలో రెండు కప్పులు బూందీ వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.
రెండు కప్పులు బూందీ
ఇంకా రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ తీసుకుని బాగా కడిగి నీళ్లు లేకుండా వీటిని క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి
రెండు టమాటాలు
ఇంకా దీనిలో మరమరాలు, బూందీలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలను మిక్స్ అయ్యేలా దీనిని కలపాలి.
మరమరాలు
అలాగే దీనిలో సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, ఇంకా కొద్దిగా చాట్ మసాలా కూడా వేసి ఈ మిక్చర్ మొత్తానికి మసాలాను పట్టించాలి
చాట్ మసాలా
ఈ మిక్చర్‌కు పుల్లటి రుచి కావాలంటే దీనిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పిండి ఇంకోసారి మిక్స్ అయ్యేలా దీనిని కలపాలి
పుల్లటి రుచి కావాలంటే
ఇంకా టేస్ట్ తో పాటు మంచి వాసన కోసం దీనిలో తరిగిన కొత్తిమీరను వేసి ఈ మిక్చర్‌లో ఇది బాగా కలిసేలా కలపాలి
కొత్తిమీర
ఇంకా టేస్ట్ కావాలంటే దీనిలో ఒక కప్పు పల్లీలు, ఇంకా దీనిలో శెనగపప్పును కూడా దీనిలో కలుపుకోవచ్చు.
పల్లీలు
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి