గిన్నెడు పిండితో షుగర్ దెబ్బకు పరార్.. శరీరంలో డయాబెటిస్ అనే మాట ఉండదు

Updated on: Oct 13, 2026 | 10:27 AM

18 నుండి 20 ఏళ్లు పైబడిన వారికి వచ్చే షుగర్ ప్రధానంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగానే వస్తుంది. మరి, ఈ రకమైన షుగర్‌ను తగ్గించుకోవడానికి ఈ పిండి మంచిదని చెబుతున్నారు. ఈ పిండి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను బాగా తగ్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించారు. దీనికి మూడు ప్రధాన కారణాలున్నాయి.

1 / 5

ఈ రోజుల్లో పెద్దలలో వచ్చే షుగర్ వ్యాధి రావడానికి గల ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుందని, దీనిని టైప్ 2 డయాబెటిస్ అని కూడా అంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన ప్యాంక్రియాస్ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్, కణాలకు ఆదేశాలు ఇచ్చినప్పుడు అవి వినకపోవడం. సాధారణంగా ఇన్సులిన్ కణాల తలుపులను తెరిచి, రక్తంలోని చక్కెరను కణంలోపలికి చేరేలా చేస్తుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగితేనే శరీరానికి శక్తి లభిస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా ఉంటాయి.

2 / 5
18 నుండి 20 ఏళ్లు పైబడిన వారికి వచ్చే షుగర్ ప్రధానంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగానే వస్తుంది. మరి, ఈ రకమైన షుగర్‌ను తగ్గించుకోవడానికి  పచ్చ జొన్న రొట్టెలను మంచివని  చేస్తున్నారు. పచ్చ జొన్న రొట్టెలు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను బాగా తగ్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించారు. దీనికి మూడు ప్రధాన కారణాలున్నాయి.

3 / 5
మొదటిది, జొన్నల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలోకి త్వరగా చేరే కార్బోహైడ్రేట్లు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉండి షుగర్‌ను పెంచుతాయి. అయితే, జొన్నల్లోని కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా రక్తంలోకి చేరడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.రెండవది, జొన్నల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనే ప్రత్యేక పోషకాలు మధుమేహం రాకుండా లేదా వచ్చిన వారికి తగ్గించుకోవడానికి సహాయపడతాయి. మనం తీసుకున్న ఆహారంతో లభించే పిండి పదార్థాలు గ్లూకోజ్‌గా మారినప్పుడు, ఈ గ్లూకోజ్ ప్రేగుల నుండి రక్తంలోకి ఎక్కువగా శోషించబడకుండా పచ్చ జొన్నలు నిరోధిస్తాయి. రక్తంలోకి గ్లూకోజ్ శోషణను నియంత్రించడం షుగర్ నిర్వహణకు ఎంతో  ముఖ్యం.

4 / 5
మూడవది, జొన్నల్లో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలయిక రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించి, షుగర్‌ను ఎల్లప్పుడూ నియంత్రణలో ఉంచుతుంది. ఈ ఫలితాలు షుగర్ వ్యాధితో బాధపడే వారికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మరియు మూడు నెలల సగటు HbA1cని బాగా నియంత్రించడానికి సహాయపడతాయి.

5 / 5

జొన్న రొట్టెలు తయారుచేసుకోవడం కూడా చాలా సులభం. గోధుమ రొట్టెలు వేడి చేస్తాయి,  వాటిలో గ్లూటెన్ ఉంటుందని చాలామంది భయపడతారు. దీనికి బదులుగా, పచ్చ జొన్నల పిండిని తెచ్చి, పొయ్యి మీద నీళ్లు మరిగించి, ఆ వేడి నీటిలో పిండిని వేసి ఉడికించాలి. కొద్దిగా చల్లారాక ఉండలు చేసి, చపాతీల్లా కర్రతో ఒత్తుకుని జొన్న రొట్టెలు తయారు చేసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us