జస్ట్ రూ.2 ఖర్చుతో మల్లె మొక్క నిండా పువ్వులే పువ్వులు!

Updated on: Nov 27, 2026 | 4:48 PM

శీతాకాలంలో మీ ఇంటి బాల్కనీలో అందమైన పువ్వులతో చూడాలని అనుకుంటున్నారా? వాటిలో మల్లె మొక్క బెస్ట్. ఇది మంచి సువాసన, తెల్లని పువ్వులతో ఏ ప్రదేశాన్నైనా అందంగా మార్చేస్తుంది. ఇంకా ఈ మల్లె మొక్కలు చల్లని వాతావరణానికి ఒక మంచి ఎంపిక, ఎందుకంటే ఇది తక్కువ ఉష్ణోగ్రతలలో కూడా పూలు పూస్తూనే ఉంటాయి.

1 / 5

2 / 5

శీతాకాలంలో మల్లెలను పూయించడానికి మీకు మంచి నాణ్యత గల మట్టి, ఆవు పేడ ఎరువు ,  మీడియం పరిమాణంలో ఒక కుండీ, మరియు ఒక మొక్క లేదా కొమ్మ అవసరం. నీరు నిలవకుండా ఉండటానికి కుండీకి తప్పనిసరిగా డ్రైనేజ్ రంధ్రాలు ఉండాలి, లేకపోతే మట్టి గట్టిగా లేదా కుదించుకుపోయేలా చేస్తుంది.

3 / 5
శీతాకాలంలో మల్లె మొక్కను పెంచడానికి, మీకు మంచి నాణ్యమైన మట్టి, ఆవు పేడ ఎరువు లేదా కంపోస్టు, మీడియం సైజ్ లో ఉన్న కుండీ, ఒక మొక్క తీసుకోండి. అలాగే, నీరు నిలవకుండా ఉండటానికి కుండీకి తప్పనిసరిగా నీరు బయటకు పోయే రంధ్రాలు ఉండాలి, లేకపోతే మట్టి గట్టిగా అలాగే ఉండిపోతోంది.

4 / 5

మల్లె మొక్కకు రోజూ నీరు పోయాల్సిన అవసరం లేదు. ఇంకా మట్టిని తేమగా ఉంచి, అవసరమైనప్పుడు మాత్రమే నీరు పెట్టండి. నెలకొకసారి సేంద్రియ ఎరువు వేయండి, ఇంకా ఎండిపోయిన ఆకులు తీసివేయండి. ఇంకా ఇది మొక్కను ఆరోగ్యంగా ఉంచి, ఇంకా పువ్వులు పూయడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

5 / 5
మల్లె మొక్కకు గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే 2 రూపాయల కాఫీ పౌడర్ వాడితే మొక్క నిండా పూలు పూస్తాయి. ఇంకా మీ ప్రాంతంలో రాత్రిపూట ఉష్ణోగ్రత పడిపోతే, మంచు నుండి నీడ ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఇది మొక్క ఆరోగ్యంగా ఉంచి, నిరంతరం పువ్వులు పూయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us