రాత్రిపూట అన్నం తింటే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..

Updated on: Feb 24, 2026 | 8:38 PM

నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో చాలా మందికి రాత్రి పూట వండుకోవడానికి తేలికగా ఉంటుందని అన్నం తినడం అలవాటు. కానీ ఈ అలవాటే మిమ్మల్ని దీర్ఘకాలిక అనారోగ్యాల పాలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట అన్నం తీసుకోవడం వల్ల కలిగే అనర్థాలు, మీరు ఎంచుకోదగ్గ ఆరోగ్యకరమైన మార్పులు ఇవే..

1 / 5
రక్తంలో చక్కెరను పెరుగుదల.. బియ్యం అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. దీని కారణంగా అన్న తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రాత్రి నిద్రకు ముందు అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ లోపం ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.

2 / 5
చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు: తెల్ల బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. అంటే ఇది రక్తంలో షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా పెంచుతుంది. ఇది డయాబెటిస్ బాధితులకు మాత్రమే కాదు ఆరోగ్యంగా ఉన్నవారికి కూడా టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.

3 / 5
రాత్రిపూట అన్నానికి బదులుగా మల్టీగ్రెయిన్ చపాతీలు తినవచ్చు. ప్రోటీన్ అధికంగా ఉండే చిరు ధాన్యాలు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. మిల్లెట్లు జీర్ణం కావడం కూడా సులభం. వీటిల్లో బియ్యం కంటే తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది.

4 / 5
అజీర్ణం.. కొంతమందికి రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. జీర్ణక్రియ సరిగా లేని వారికి గుండెల్లో మంట, గ్యాస్, అజీర్ణం వంటివి ఎదురవుతాయి.

5 / 5
దాలియా ఫైబర్ నిధి. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కడుపు నిండుగా ఉన్న అనుభూతిని ఇస్తుంది. పప్పులు, కూరగాయలతో చేసే కిచిడి తేలికైన, పోషకాలున్న ఆహారం.

Follow Us