IPL 2022: పంజాబ్‌ జట్టంటే ఉమేశ్‌ కు ఎందుకంత ప్రేమ? ఏకంగా రోహిత్‌, గేల్‌ల రికార్డులను బద్దలు కొట్టిన స్పీడ్‌స్టర్‌..

Umesh Yadav IPL 2022: పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్లు తీసిన ఉమేశ్‌ ఐపీఎల్‌లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి స్టార్ల రికార్డును తుడిచేశాడు

|

Updated on: Apr 02, 2022 | 8:33 AM

 పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ ఆరోసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా రోహిత్, గేల్, యూసుఫ్ పఠాన్‌ల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు ఏదైనా ఒక ఐపీఎల్ జట్టుపై 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ పురస్కారం గెల్చుకున్నారు.

1 / 6
ఈ ముగ్గురు ఆటగాళ్ల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ఉమేష్ యాదవ్ మరో రికార్డు సృష్టించాడు. అదేంటంటే.. ఐపీఎల్‌లో10 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన ఏకైక పేసర్‌. పంజాబ్ కింగ్స్‌పై 4 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం ఉమేశ్‌కు పదోసారి.

2 / 6
IPL 2022 సీజన్లో కేకేఆర్‌ బౌలర్‌  ఉమేష్ యాదవ్ నిలకడగా రాణిస్తున్నాడు.  ఒక్కో మ్యాచ్‌తో ఒక సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంటున్నాడు.  అందులో భాగంగానే పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్లు తీసి రోహిత్ శర్మ, క్రిస్ గేల్ వంటి IPL స్టార్ల రికార్డును అధిగమించాడు.

3 / 6

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికవ్వడం ద్వారా ఐపీఎల్‌లో ఏదైనా ఒక ప్రత్యర్థి జట్టుతో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులకు ఎంపికైన ఆటగాడిగా ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ విషయంలో అతను రోహిత్ శర్మ,  క్రిస్ గేల్, యూసుఫ్ పఠాన్‌లను అధిగమించాడు.

4 / 6
గతంలో రోహిత్ శర్మ KKRపై 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ గెలుచుకోగా.. క్రిస్ గేల్ KKRపై 5 సార్లు,  యూసుఫ్ పఠాన్ డెక్కన్ ఛార్జర్స్‌పై 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు.

5 / 6
పంజాబ్ కింగ్స్‌ మ్యాచ్‌ ద్వారా  ఒక జట్టుపై అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఆటగాడిగా ఉమేశ్‌ రికార్డు సృష్టించాడు.

6 / 6
Follow us
Latest Articles
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు

17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..

బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా

కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..

చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్

మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్

అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

నేటితో ప్రచారానికి తెర.. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సిద్దమైన నేతలు

ఆ రాష్ట్రంలో ఆలయాల్లో కరివేరు పువ్వులవాడడంపై నిషేధం రీజన్ ఏమిటంటే

కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!