2 / 5
దేవప్రయాగ: ఉత్తరాఖండ్‌లో ఉన్న దేవప్రయాగ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేవప్రయాగకు ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. ఇది సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది. రిషికేశ్ వెళుతున్నట్లయితే, దేవప్రయాగను తప్పకుండా సందర్శించండి. రిషి కేష్ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో దేవ ప్రయాగ ఉంది. ఉత్తరాఖండ్ లోని ఐదు ప్రయాగులలో దేవప్రయాగ ఒకటి. ఇక్కడ అత్యంత సుందరమైన దృశ్యం భాగీరథి, అలకనంద సంగమం.