Health Tips: రోజూ ఓ అరగంట మెట్లు ఎక్కి దిగితే.. ఈ క్యాన్సర్లు రానే రావు!

ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎక్కడిక్కడ టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడున్న టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెట్లు ఎక్కి దిగే వారి సంఖ్య తగ్గిపోయింది. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లాలన్నా లిఫ్టే ఉపయోగిస్తున్నారు. కానీ మెట్లు ఎక్కి దిగడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం జరుగుతుంది. ప్రతీ రోజూ ఓ అరగంట పాటు మెట్లు ఎక్కుతూ..

|

Updated on: Feb 22, 2024 | 7:01 PM

ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ మారిపోయింది. ఎక్కడిక్కడ టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడున్న టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెట్లు ఎక్కి దిగే వారి సంఖ్య తగ్గిపోయింది. ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లాలన్నా లిఫ్టే ఉపయోగిస్తున్నారు.

1 / 5
కానీ మెట్లు ఎక్కి దిగడం వల్ల శరీరానికి మంచి వ్యాయామం జరుగుతుంది. ప్రతీ రోజూ ఓ అరగంట పాటు మెట్లు ఎక్కుతూ.. దిగుతూ ఉండటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. కాళ్లు గట్టిగా.. ఫిట్‌గా మారతాయి.  అంతే కాకుండా వీరిలో తొమ్మిది రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందట.

2 / 5
ఇటీవల స్వీడన్‌లో జరిగిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఈ అధ్యయనంలో 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువతను పరిగణలోకి తీసుకుని వారిపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

3 / 5
ఎవరైతే రోజూ మెట్లు ఎక్కుతూ.. దిగుతూ ఉన్నారో వారిలో పేగు, మూత్ర పిండాలు, కాలేయం, గొంతు, మెడ, ఊపిరి తిత్తులు, గుండె, పొట్ట, క్లోమం వంటి భాగాల్లో కణితులు పెరిగే అవకాశం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి పైన చెప్పిన క్యాన్సర్లు రాకుండా ఉండాలంటే లిఫ్ట్ కంటే.. మెట్లు ఎక్కుతూ దిగడం చాలా మంచిది.

4 / 5
అంతే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు కూడా ఈ వ్యాయామం ఉపయోగ పడుతుంది. కాళ్లు, తొడ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వ కరిగిపోతుంది. బరువు కూడా తగ్గుతారు. మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండే వారిలో అర్థాంతరంగా మరణించే సంఖ్య కూడా తగ్గుతుంది.

5 / 5
Follow us
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..

ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్