- Telugu News Photo Gallery If you eat cabbage and Cauliflower, the wrinkles on the face will disappear, Check Here is Details
Get Rid of Wrinkles: వీటిని తిన్నారంటే ముఖంపై ముడతలు మాయం అవుతాయి..
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖంపై ముడతలు రావడం అనేది ఒక ప్రక్రియ. కానీ 30 లేదా 40 ఏళ్ల వయసులోనే ముఖంపై ముడతలు వచ్చాయంటే.. చిన్న వయసులోనే వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తారు. దీంతో నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం లేకపోతే ఇలా చేయండి. క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలతో మనం ముఖంపై ఉండే ముడతలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా మంది వీటిని తినేందుకు అస్సలు ఇష్ట పడరు. కానీ ఈ రెండు కూరగాయలు..
Updated on: Aug 04, 2024 | 6:09 PM
![సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖంపై ముడతలు రావడం అనేది ఒక ప్రక్రియ. కానీ 30 లేదా 40 ఏళ్ల వయసులోనే ముఖంపై ముడతలు వచ్చాయంటే.. చిన్న వయసులోనే వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తారు. దీంతో నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం లేకపోతే ఇలా చేయండి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/get-rid-of-wrinkles-2.webp?w=1280&enlarge=true)
సాధారణంగా వయసు మీద పడే కొద్దీ ముఖంపై ముడతలు రావడం అనేది ఒక ప్రక్రియ. కానీ 30 లేదా 40 ఏళ్ల వయసులోనే ముఖంపై ముడతలు వచ్చాయంటే.. చిన్న వయసులోనే వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తారు. దీంతో నలుగురిలో తిరగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని క్రీములు వాడినా ప్రయోజనం లేకపోతే ఇలా చేయండి.
![క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలతో మనం ముఖంపై ఉండే ముడతలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా మంది వీటిని తినేందుకు అస్సలు ఇష్ట పడరు. కానీ ఈ రెండు కూరగాయలు ముడతలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/get-rid-of-wrinkles-3.webp)
క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలతో మనం ముఖంపై ఉండే ముడతలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా మంది వీటిని తినేందుకు అస్సలు ఇష్ట పడరు. కానీ ఈ రెండు కూరగాయలు ముడతలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి.
![క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్లో విటమిన్లు ఏ, సి, జింక్ వంటివి ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో హెల్ప్ చేస్తాయి. ముడతలు వస్తున్నవారు మీ డైట్లో ఈ రెండింటినీ చేర్చుకోండి. వీటిని తినడం వల్ల ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్, ఫైన్ లైన్స్ తగ్గుతయాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/get-rid-of-wrinkles-4.jpg)
క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్లో విటమిన్లు ఏ, సి, జింక్ వంటివి ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో హెల్ప్ చేస్తాయి. ముడతలు వస్తున్నవారు మీ డైట్లో ఈ రెండింటినీ చేర్చుకోండి. వీటిని తినడం వల్ల ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్, ఫైన్ లైన్స్ తగ్గుతయాయి.
![ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ చక్కగా సహాయ పడతాయి. అంతే కాకుండా పొడి చర్మాన్ని కూడా తగ్గి.. ముడతలు ఏర్పడకుండా చేస్తుంది. వచ్చిన వాటిని కూడా తగ్గిపోయేలా చేస్తాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/get-rid-of-wrinkles-5.jpg)
ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో కూడా క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ చక్కగా సహాయ పడతాయి. అంతే కాకుండా పొడి చర్మాన్ని కూడా తగ్గి.. ముడతలు ఏర్పడకుండా చేస్తుంది. వచ్చిన వాటిని కూడా తగ్గిపోయేలా చేస్తాయి.
![అలాగే సూర్య రశ్మి నుంచి వచ్చే కిరణాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడతాయి. చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. కాబట్టి ముడతల సమస్యలతో బాధ పడేవారు క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ తింటే చాలు. ఇతర ఆరోగ్య ప్రయోజనలు కూడా పొందుతారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/get-rid-of-wrinkles-6.jpg)
అలాగే సూర్య రశ్మి నుంచి వచ్చే కిరణాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడతాయి. చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. కాబట్టి ముడతల సమస్యలతో బాధ పడేవారు క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్ తింటే చాలు. ఇతర ఆరోగ్య ప్రయోజనలు కూడా పొందుతారు.
![చెర్రీలను రోజూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది.. చెర్రీలను రోజూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cherries-uses-5-1.jpg?w=280&ar=16:9)
![నేషనల్ క్రష్ రష్మికకి కో స్టార్స్ మీద ఎప్పుడైనా క్రష్ కలిగిందా నేషనల్ క్రష్ రష్మికకి కో స్టార్స్ మీద ఎప్పుడైనా క్రష్ కలిగిందా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rashmika-mandanna-2.jpg?w=280&ar=16:9)
![మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా? ఒక్క క్లిక్‌తో మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా? ఒక్క క్లిక్‌తో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/sim-card-3.jpg?w=280&ar=16:9)
![ప్రభాస్ హీరోయిన్ వచ్చేసింది.. ప్రభాస్ హీరోయిన్ వచ్చేసింది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/malavika-mohanan-3.jpg?w=280&ar=16:9)
![కాలినడకన తిరుమలకు శ్రీముఖి.. మెట్ల మార్గంలో సందడి చేసిన యాంకరమ్మ కాలినడకన తిరుమలకు శ్రీముఖి.. మెట్ల మార్గంలో సందడి చేసిన యాంకరమ్మ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/anchor-sreemukhi.jpg?w=280&ar=16:9)
![చిగుళ్ల నొప్పి ఉందా? దంతాలు పసుపు రంగులో మారుతున్నాయా? ఇలా చేయండి చిగుళ్ల నొప్పి ఉందా? దంతాలు పసుపు రంగులో మారుతున్నాయా? ఇలా చేయండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/health-ayurvedic-1.jpg?w=280&ar=16:9)
![ఈ ఫొటోలో ఉన్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఈ ఫొటోలో ఉన్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/actress-6.jpg?w=280&ar=16:9)
![పుచ్చకాయతో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి.. పుచ్చకాయతో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/water-melon-for-skin-5-1.jpg?w=280&ar=16:9)
![ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. జరిగేది ఇదే గుర్తు పెట్టుకోండి. ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. జరిగేది ఇదే గుర్తు పెట్టుకోండి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/bread-as-breakfast-2-1.jpg?w=280&ar=16:9)
![ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులను దూరం చేసే దివ్యౌషధం.. ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులను దూరం చేసే దివ్యౌషధం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/drumstick-leaves-health-ben.jpg?w=280&ar=16:9)
![వీటిని తిన్నారంటే ముఖంపై ముడతలు మాయం అవుతాయి.. వీటిని తిన్నారంటే ముఖంపై ముడతలు మాయం అవుతాయి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/get-rid-of-wrinkles.jpg?w=280&ar=16:9)
![నాసాకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పరిస్థితి నాసాకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పరిస్థితి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/butch-wilmore-suni-williams.jpg?w=280&ar=16:9)
![నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహారిస్తున్న తెలంగాణ పోలీస్ నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహారిస్తున్న తెలంగాణ పోలీస్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/telangana-police.jpg?w=280&ar=16:9)
![డిలీట్ అయిన ఫొటోలు కూడా రిస్టోర్ చేసుకోవచ్చు.. డిలీట్ అయిన ఫొటోలు కూడా రిస్టోర్ చేసుకోవచ్చు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/google-photos.jpg?w=280&ar=16:9)
![ఆ పథకంలో నెలకు ఐదు వేల పెట్టుబడితో లాభాల పంట ఆ పథకంలో నెలకు ఐదు వేల పెట్టుబడితో లాభాల పంట](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/investment-tips.jpg?w=280&ar=16:9)
![చెర్రీలను రోజూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది.. చెర్రీలను రోజూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/cherries-uses-5-1.jpg?w=280&ar=16:9)
![ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..! ఆ రాశుల వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/astrology-money11.jpg?w=280&ar=16:9)
![మొన్ననే ఎంగేజ్మెంట్.. ఇంతలోనే బ్రేకప్ .. పెళ్లి కాకుండానే.. మొన్ననే ఎంగేజ్మెంట్.. ఇంతలోనే బ్రేకప్ .. పెళ్లి కాకుండానే..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/shine-tom-chacko.jpg?w=280&ar=16:9)
![అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్న చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇవ్వనున్న చంద్రబాబు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ap-cm-chandrababu-naidu.jpg?w=280&ar=16:9)
![నేషనల్ క్రష్ రష్మికకి కో స్టార్స్ మీద ఎప్పుడైనా క్రష్ కలిగిందా నేషనల్ క్రష్ రష్మికకి కో స్టార్స్ మీద ఎప్పుడైనా క్రష్ కలిగిందా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/rashmika-mandanna-2.jpg?w=280&ar=16:9)
![ఆ పోలీస్ అభిమానికి బంపర్ ఆఫర్.! అడిగిన వారికి ఇచ్చుడే..! ఆ పోలీస్ అభిమానికి బంపర్ ఆఫర్.! అడిగిన వారికి ఇచ్చుడే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/super-star-mahesh-babu-gives-selfie-to-a-police-fan-video-goes-viral-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![బిగ్ బాస్ 8లో ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు కన్ఫర్మ్.? ఏం చెప్పారు. బిగ్ బాస్ 8లో ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు కన్ఫర్మ్.? ఏం చెప్పారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tv-anchors-rithu-chowdary-and-vishnu-priya-comments-on-bigg-boss-telugu-season-8-entry-telugu-entertainment-video.jpg?w=280&ar=16:9)
![మాకు చిత్రాయి చేపలే కావాలి.. క్యూ కట్టిన జనం మాకు చిత్రాయి చేపలే కావాలి.. క్యూ కట్టిన జనం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/chitrayi-fish.jpg?w=280&ar=16:9)
![కల్కి సినిమా కలెక్షన్స్ పై బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్.! కల్కి సినిమా కలెక్షన్స్ పై బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/tollywood-to-bollywood-top-9-entertainment-news-tv9-digital-video-on-03-08-2024-telugu-entertainment-news.jpg?w=280&ar=16:9)
![తెలంగాణలో ఈ జలపాతాలు అస్సలు మిస్ అవ్వద్దు.! తెలంగాణలో ఈ జలపాతాలు అస్సలు మిస్ అవ్వద్దు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/dont-miss-these-beautiful-waterfalls-in-telangana-videos-viral-on-august-2024-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్ యూజర్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్ యూజర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/new-rules-for-fastag-kyc-update-is-mandatory-for-fastag-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు.. వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/wayanad-landslide-eastern-ghats-hotels-and-resorts-eco-tourism-kerala-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు.. గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/gongura-health-benefits-vitamin-c-strengthens-the-immune-system-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..! హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/heavy-rains-in-himachal-cloudburst-and-50-members-missing-in-cloudburst-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు.. మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/the-victims-have-turned-into-mound-of-death-in-wayanad-telugu-news-video.jpg?w=280&ar=16:9)