ఈ ఫొటోలో ఉన్న క్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

సినిమా సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. హీరోయిన్స్ కు సంబందించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. 

|

Updated on: Aug 04, 2024 | 3:06 PM

1 / 5
తమిళ చిత్రసీమలో చాలా మంది టాలెంటెడ్ నటులు ఉన్నారు. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె యూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? 

2 / 5
ఆ హీరోయిన్ ఎవరో కాదు.. నటి ఆండ్రియా జెరెమియా. తన అందంతో ప్రేక్షకులను కాట్టిపడేస్తోంది ఈ చిన్నది. ఆమె నటి మాత్రమే కాదు సింగర్ గాను అలాగే డబ్బింగ్ కళాకారిణిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
కాలేజ్ లో ఉన్నప్పుడు.. ఆండ్రియా జెరెమియా అనేక రంగస్థల నాటకాలలో నటించింది. విక్రమ్ నటించిన అపరిచితుడు చిత్రంలో 'నాకు నీకు నోకియా' పాట పాడటం ద్వారా ఈ ముద్దుగుమ్మ సింగర్ గా తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆండ్రియా ఆంగ్లో-ఇండియన్ రోమన్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించింది. ఆండ్రియా తమిళం, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలలో తన నటనతో ఆకట్టుకుంది.

4 / 5
గౌతమ్ మీనన్ ప్రధవరు పార్ధతులో సాంగ్ పాడిన తరువాత, దర్శకుడు గౌతమ్ మీనన్ ఆండ్రియాకు తన తదుపరి చిత్రం పచ్చైక్కిలి ముత్తుచారంలో నటించే అవకాశాన్ని ఇచ్చాడు. ఆతర్వాత వరుసగా గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిష్కిన్, వేతిమారన్, రామ్, సెల్వరాఘవన్ వంటి దర్శకుల ఎంపిక ఆండ్రియా. కమల్, అజిత్, విజయ్ లాంటి స్టార్స్ తో నటించింది. 

5 / 5
Follow us
కల్కి సినిమా కలెక్షన్స్ పై బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్.!

తెలంగాణలో ఈ జలపాతాలు అస్సలు మిస్ అవ్వద్దు.!

ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్

వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..

గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..

హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!

మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..

ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!

రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.

ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో