సౌత్ సినిమాలే బెస్ట్.. అల్లాడించేయొచ్చు: కియారా
Anil Kumar
03 August 2024
ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన ఫార్ములా ఒకటే.. బాలీవుడ్ భామలు ఫాలో అవుతుంది కూడా ఇదే.!
నార్త్ హీరోలతో చేస్తే సౌత్‌లో పాపులారిటీ వస్తుందో లేదో గానీ, సౌత్ హీరోలతో చేస్తే మాత్రం నార్త్ లో అల్లల్లాడించేయొచ్చు!
ముంబై వీధుల్లో బాగా ఫేమస్ అయిన ఈ మాటని బాగా బట్టీ పట్టేశారు అమ్మడు కియారా. అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.
నార్త్ లో పరిచయం అక్కర్లేని పేరు కియారా అందుకే సినిమాకు సైన్ చేసే ప్రతి సారీ ఓ సారి సౌత్ వైపు చూస్తున్నారు.
ప్రామిసింగ్ యాక్ట్రెస్‌గా సక్సెస్‌ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు సౌత్‌లో గేమ్ చేంజర్‌లో నటిస్తున్నారు.
ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ చేంజర్ సినిమాని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు కెప్టెన్ శంకర్.
ట్రిపుల్ ఆర్ హీరోల్లో ఒకరిని కవర్ చేసి, ఇంకొకరితో యాక్ట్ చేయకపోతే ఏం బావుంటుంది చెప్పండి.! అందుకే..
ఆమెకి అవకాశం వచ్చీ రాగానే ఎగిరి గంతేసి మరీ.. ఎన్టీఆర్ నటిస్తున్న వార్2 కి సైన్ చేశారు కియారా అద్వానీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి