Shilpa Shetty: ఈ ఎల్లోరా శిల్పం బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..

శిల్పాశెట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పలు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించి అలరించింది. అలాగే బోల్డ్ అండ్  గ్లామర్ పాత్రలలో ఆమె రాణించింది. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ  ప్రేక్షకుల్లో శిల్పా అభిమానం నేటికీ తగ్గలేదు.  శిల్పా బాలీవుడ్‌లో మునుపటిలా యాక్టివ్‌గా లేకపోయినా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్.

Shilpa Shetty: ఈ ఎల్లోరా శిల్పం బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది..
Shilpa Shetty
Follow us

|

Updated on: Aug 04, 2024 | 2:25 PM

సినిమా హీరోయిన్స్ ఫిట్ నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారసు పెరుగుతున్నా కొద్దీ అందం కూడా పెంచుకుంటూ ఉంటారు. ఇప్పటికీ చాలా మంది హీరోయిన్స్ 40 పదుల వయసులోనూ యంగ్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తూ తమ అందంతో కట్టిపడేస్తున్నారు. అలాంటి ముద్దుగుమ్మల్లో బాలీవుడ్ హాట్ బ్యూటీ శిల్పా శెట్టి ఒకరు. శిల్పాశెట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పలు సినిమాల్లో హీరోయిన్స్ గా నటించి అలరించింది. అలాగే బోల్డ్ అండ్  గ్లామర్ పాత్రలలో ఆమె రాణించింది. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ  ప్రేక్షకుల్లో శిల్పా అభిమానం నేటికీ తగ్గలేదు.  శిల్పా బాలీవుడ్‌లో మునుపటిలా యాక్టివ్‌గా లేకపోయినా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్. అందం గురించి నిత్యం చర్చ జరుగుతుంది. నేటి నటీమణులు కూడా శిల్ప అందాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు.

49 ఏళ్లు వచ్చినా శిల్పా అందం ఏమాత్రం తగ్గలేదు. శిల్పా 90’s లో ఎంత ఫిట్‌గా, అందంగా కనిపించిందో ఇప్పటికీ ఆమె అంతే అందంగా ఫిట్ గా ఉంది. మరి శిల్పా అందం వెనుక రహస్యం ఏంటో తెలుసుకుందాం. శిల్పాశెట్టి పెద్ద ఫిట్‌నెస్ ఫ్రీక్. అందం గురించి ఈ అమ్మడు తీసుకునే జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..! ఈ విషయాన్ని శిల్పా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘ఉదయం నిద్రలేవగానే గోరువెచ్చని నీళ్లు తాగుతాను. ఆ నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. నేను ఉసిరి రసం తాగుతాను. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. చర్మం మెరుపును పెంచేందుకు తోడ్పడుతుంది’ అని తెలిపింది.

శిల్పా తన ముఖాన్ని మాయిశ్చరైజ్ చేసుకుంటుంది. ఇవి చర్మాన్ని తేమగా మారుస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. దీని వల్ల ముఖంపై ముడతలు రావు. శిల్పా నిత్యం యోగా, మెడిటేషన్ చేస్తుంటారు. శిల్పాశెట్టి ఎప్పుడూ తన వర్కవుట్‌ల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అంతే కాకుండా అభిమానులకు వర్కవుట్ టిప్స్ కూడా ఇస్తుంది. శిల్పా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిల్పా ఒకప్పటిలా బాలీవుడ్‌లో యాక్టివ్‌గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. నటి తన అభిమానులతో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటుంది. ఈ అమ్మడి ప్రతి పోస్ట్‌కి అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణలో ఈ జలపాతాలు అస్సలు మిస్ అవ్వద్దు.!
తెలంగాణలో ఈ జలపాతాలు అస్సలు మిస్ అవ్వద్దు.!
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం