Vankaya Vepudu: వంకాయ వేపుడు ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!

కూరగాయల్లో వంకాయ కూడా ఒకటి. కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయే అంటారు. ఎందుకంటే వంకాయతో ఎన్ని వెరైటీలు తయారు చేసుకోవచ్చేంటే అన్ని తయారు చేసుకోవచ్చు. వంకాయతో ఎలాంటి వంటలు చేసినా రుచి అదిరిపోవాల్సిందే. వంకాయలో రెండు రకాలు ఉంటాయి. ముఖ్యంగా గుత్తి వంకాయ గురించి చెప్పాల్సిన పని లేదు. వంకాయలో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. కాబట్టి వారంలో ఒక్కసారైనా వంకాయ తినాలని నిపుణులు..

Vankaya Vepudu: వంకాయ వేపుడు ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
Vankaya Vepudu
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 04, 2024 | 1:51 PM

కూరగాయల్లో వంకాయ కూడా ఒకటి. కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయే అంటారు. ఎందుకంటే వంకాయతో ఎన్ని వెరైటీలు తయారు చేసుకోవచ్చేంటే అన్ని తయారు చేసుకోవచ్చు. వంకాయతో ఎలాంటి వంటలు చేసినా రుచి అదిరిపోవాల్సిందే. వంకాయలో రెండు రకాలు ఉంటాయి. ముఖ్యంగా గుత్తి వంకాయ గురించి చెప్పాల్సిన పని లేదు. వంకాయలో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. కాబట్టి వారంలో ఒక్కసారైనా వంకాయ తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే వంకాయ వేపుడు ఎలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, పుల్క, పులావ్ ఎలా తిన్నా సూపర్ అని చెప్పొచ్చు. మరి ఇంత రుచిగా ఉండే స్పెషల్ వంకాయ వేపుడు ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

స్పెషల్ వంకాయ వేపుడుకి కావాల్సిన పదార్థాలు:

వంకాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, నెయ్యి, కొత్తి మీర, కరివేపాకు.

వంకాయ వేపుడు తయారీ విధానం:

ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టండి. అందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి. ఇవి వేడెక్కగానే జీలకర్ర, ఆవాలు వేసి వేడి వేయించండి. ఆ తర్వాత ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేగాక.. కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించండి. ఇవి దగ్గర పడ్డాక.. ధనియాల పొడి, జీలకర్ర పొడి ఉప్పు, కారం, పసుపు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి.

ఇవి కూడా చదవండి

కారాలన్నీ వేగాక.. ఆయిల్ పైకి తేలని తర్వాత కొత్తి మీర వేసి చల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే వంకాయ వేపుడు సిద్ధం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఈ స్టైల్‌లో మీరు కూడా ఓసారి వంకాయ వేపుడు చేయండి. చాలా రుచిగా ఉంటుంది.

వంకాయ వేపుడు ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
వంకాయ వేపుడు ఇలా చేశారంటే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు!
ఫిల్మ్‌ఫేర్‌లో దుమ్మురేపిన టాలీవుడ్..
ఫిల్మ్‌ఫేర్‌లో దుమ్మురేపిన టాలీవుడ్..
ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. జరిగేది ఇదే గుర్తు పెట్టుకోండి.
ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటున్నారా.. జరిగేది ఇదే గుర్తు పెట్టుకోండి.
ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులను దూరం చేసే దివ్యౌషధం..
ఇవేవో పిచ్చి ఆకులు అనుకునేరు.. ఆ వ్యాధులను దూరం చేసే దివ్యౌషధం..
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రూ. 544 కోట్లతో ప్లాన్ బీ సెట్ చేసిన ఐసీసీ
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రూ. 544 కోట్లతో ప్లాన్ బీ సెట్ చేసిన ఐసీసీ
ధనుష్ రాయన్ సినిమాకు అరుదైన గౌరవం.. ఏకంగా ఆస్కార్‌కు..
ధనుష్ రాయన్ సినిమాకు అరుదైన గౌరవం.. ఏకంగా ఆస్కార్‌కు..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.. జలసవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.. జలసవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా..
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
ఎస్కలేటర్‌పై బాలుడితో రీల్స్ చేస్తున్న మహిళలు.. అంతలో షాకింగ్ ఘటన
ఎస్కలేటర్‌పై బాలుడితో రీల్స్ చేస్తున్న మహిళలు.. అంతలో షాకింగ్ ఘటన
నీరజ్ చోప్రాపైనే 'గోల్డ్' ఆశలు.. ఒలింపిక్ చరిత్రలో భారీ రికార్డ్?
నీరజ్ చోప్రాపైనే 'గోల్డ్' ఆశలు.. ఒలింపిక్ చరిత్రలో భారీ రికార్డ్?
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?