Watch: కృష్ణమ్మ పరుగులు.. నిండుకుండలా నాగార్జున సాగర్‌.. జలసవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా..?

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదు లక్షల 23 వేల క్యూసెక్కుల నీరు... సాగర్‌లోకి వచ్చిచేరుతోంది. డ్యామ్‌ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా... ప్రజెంట్‌ 264 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ఫ్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో రేపు లేదా ఎల్లుండి గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది.

Watch: కృష్ణమ్మ పరుగులు.. నిండుకుండలా నాగార్జున సాగర్‌.. జలసవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా..?
Srisailam Nagarjuna Sagar
Follow us

|

Updated on: Aug 04, 2024 | 1:08 PM

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదు లక్షల 23 వేల క్యూసెక్కుల నీరు… సాగర్‌లోకి వచ్చిచేరుతోంది. డ్యామ్‌ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా… ప్రజెంట్‌ 264 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ ఫ్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉండడంతో రేపు లేదా ఎల్లుండి గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 34వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేస్తూ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో నాగార్జునసాగర్‌లో 515 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. ఈసారి 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టానికి గాను.. 573 అడుగులకు చేరింది. 5 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో ఉండడంతో రేపటికల్లా పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరే ఛాన్స్ ఉంది. సాగర్‌ గేట్లు తీస్తే అట్నుంచి కృష్ణమ్మ పులిచింతల వైపు పరుగులు పెడుతుంది. ఈ ఏడాది కృష్ణానదికి భారీగా వరద రావడం.. ప్రాజెక్టుకు పూర్తి జలకళ రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. వీకెండ్‌ కావడంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.

నాగార్జున సాగర్ డ్రోన్ విజువల్స్

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న జూరాల నుంచి ఔట్‌ఫ్లో కంటిన్యూ అవుతోంది. జూరాల నుంచి మూడు లక్షల 2వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోకి ప్రస్తుతం నాలుగు లక్షల 33వేల క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. దాంతో, పది గేట్లను 20 అడుగులమేర ఎత్తి ఐదు లక్షల 22వేల 318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. 215 టీఎంసీల నీటి నిల్వకు …ఇప్పుడు 200 టీఎంసీల వాటర్‌ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లోనూ విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

శ్రీశైలం డ్యాం వద్ద పర్యాటకుల సందడి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నిండుకుండలా నాగార్జున సాగర్‌.. జలసవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.. జలసవ్వడి డ్రోన్ విజువల్స్ చూశారా..
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
ఎస్కలేటర్‌పై బాలుడితో రీల్స్ చేస్తున్న మహిళలు.. అంతలో షాకింగ్ ఘటన
ఎస్కలేటర్‌పై బాలుడితో రీల్స్ చేస్తున్న మహిళలు.. అంతలో షాకింగ్ ఘటన
నీరజ్ చోప్రాపైనే 'గోల్డ్' ఆశలు.. ఒలింపిక్ చరిత్రలో భారీ రికార్డ్?
నీరజ్ చోప్రాపైనే 'గోల్డ్' ఆశలు.. ఒలింపిక్ చరిత్రలో భారీ రికార్డ్?
ఈ ప్రాంతానికి వెళ్లి మరీ ఆత్మహత్య చేసుకునే పక్షులు నేటికీ రహస్యమే
ఈ ప్రాంతానికి వెళ్లి మరీ ఆత్మహత్య చేసుకునే పక్షులు నేటికీ రహస్యమే
మంటలు రేపావ్..! విజయ్ పోస్టర్ పై అందాల భామల రియాక్షన్ ఇదే..
మంటలు రేపావ్..! విజయ్ పోస్టర్ పై అందాల భామల రియాక్షన్ ఇదే..
ఏపీలో కొనసాగుతున్న దాడుల రాజకీయం!
ఏపీలో కొనసాగుతున్న దాడుల రాజకీయం!
బుల్లెట్ బండి ప్రియులకు గుడ్ న్యూస్..నయా అప్‌డేట్‌తో క్లాసిక్ 350
బుల్లెట్ బండి ప్రియులకు గుడ్ న్యూస్..నయా అప్‌డేట్‌తో క్లాసిక్ 350
డయాబెటిస్‌ టీ.. రోజూ తాగితే దెబ్బకు బ్లడ్ షుగర్ కంట్రోల్
డయాబెటిస్‌ టీ.. రోజూ తాగితే దెబ్బకు బ్లడ్ షుగర్ కంట్రోల్
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు! ఫాస్టాగ్‌ యూజర్
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?