వర్షాకాలంలో విహారానికి సిద్ధమా..? 10 బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలు ఇవే

14 June 2024

TV9 Telugu

TV9 Telugu

ప్రకృతి అందాలు చూడాలంటే అది వర్షాకాలంలోనే. వానలో అరవిచ్చిన అందాలు ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తాయి. ఆ సీజన్‌లో కళ్లను కట్టిపడేసే బెస్ట్ టూరిస్ట్‌ ప్లేస్‌లు ఇవే

TV9 Telugu

తమిళనాడులోని గండికోటను గ్రాండ్ కెనాన్‌ ఆఫ్‌ ఇండియా అని కూడా అంటారు. గండికోటలోని పెన్నానది ఒడ్డునున్న కొండగట్టు ప్రాంతం సుందర దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి

TV9 Telugu

తమిళనాడులోని అరకులోయ తూర్పు కనుమలలో ఉంటుంది. ఇక్కడి అద్భుతమై జలపాతాలు, గిరిజన సంస్కృతి, కాఫీ తోటలు భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది

TV9 Telugu

ఏపీలోని హార్సిలీ హిల్స్‌ 4100 అడుగుల ఎత్తులో ఉంటాయి. వర్షకాలంలో ఇక్కడి పచ్చని ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే తెలంగాణలోని నాగార్జున సాగర్‌ డ్యామ్‌.. చుట్టు కొండలు మధ్యలో రిజర్వాయర్‌ చూసేందుకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది

TV9 Telugu

తెలంగాణలోని చారిత్రకమైన వరంగల్‌ కోట, వేయి స్తంబాల గుడి చాలా ఫేమస్‌. వర్షంలో తడిసిన పరిసరాలు కొత్త అనుభూతిని అందిస్తాయి. తెలంగాణలోని కుంటాల జలపాతం ఆదిలాబాద్‌ జిల్లాలో ఉంది. ఇది ఎత్తైన జలపాతాలలో ఒకటి

TV9 Telugu

కర్ణాటకలోని బీదర్‌లో చారిత్రక కట్టడాలు, శిల్పకళా సంపద టూరిస్టులను అమితంగా ఆకర్షిస్తాయి. వానాకాలంలో ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది

TV9 Telugu

తెలంగాణలోని పోచారం వన్యప్రాణుల అభయారణం.. ప్రకృతి, వన్యప్రాణుల ప్రేమికులకు స్వర్గదామం. వర్షాకాలంలో ఇక్కడి పచ్చని చెట్లు రిఫ్రెష్ చేస్తాయి

TV9 Telugu

తెలంగాణలో భోంగీర్‌ కోటలోని ఏకశిలా రాతి కొండ, వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌.. ఇక్కడి ఎగసిపడే జలపాతాలు ప్రకృతి ప్రేమికులను పులకరింపజేస్తాయి