Akshay Kumar: నేను చనిపోలేదు రా బాబు..! మెసేజ్‌లు ఆపండి.. అక్షయ్ కుమార్ కామెంట్స్

ఏడాది 4, 5 సినిమాలు చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కోవిడ్ పాండమిక్ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో 2-3 సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. అక్షయ్ కుమార్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. తాజాగా అక్షయ్ నటించిన సినిమా కూడా ఫ్లాప్  అయ్యింది. 

Akshay Kumar: నేను చనిపోలేదు రా బాబు..! మెసేజ్‌లు ఆపండి.. అక్షయ్ కుమార్ కామెంట్స్
Akshay Kumar
Follow us

|

Updated on: Aug 04, 2024 | 11:18 AM

బాలీవుడ్ లో అత్యధిక ఫ్లాప్స్ అందుకున్న హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ హిట్స్, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏడాదికి 4, 5 సినిమాలు చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కోవిడ్ పాండమిక్ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో 2-3 సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. అక్షయ్ కుమార్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి. తాజాగా అక్షయ్ నటించిన సినిమా కూడా ఫ్లాప్  అయ్యింది. దాంతో అక్షయ్ కుమార్ పై విమర్శలు వస్తున్నాయి. తనపై విమర్శల గురించి తాజాగా అక్షయ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇపుడు వైరల్‌గా మారాయి.

అక్షయ్ కుమార్ సినిమాలపై పెట్టుబడి పెట్టిన నిర్మాతలు కష్టాల్లో పడ్డారు. అయితే అక్షయ్ తన రెమ్యునరేషన్ మాత్రం తగ్గించుకోవడానికి సిద్ధంగా లేడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏది జరిగినా అది మంచికే. నేను ఎక్కువగా ఆలోచించను, ఒత్తిడి తీసుకోను. నాలుగైదు సినిమాలు బాగా ఆడకపోవడంతో చనిపోయినట్టు కాదు.. మీరు నాకు సంతాపం తెలుపుతూ.. మెసేజ్‌లు చేయకండి ‘ అని అక్షయ్ కుమార్ అన్నారు.

‘నేను తిరిగి రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. నిరంతరం పని చేస్తాను. మీరు ఏమి చెప్పినా నేను నా పనిని కొనసాగిస్తాను. నేను కష్టపడి డబ్బు సంపాదిస్తాను, యాచించడం లేదు. నా జీవితం ముగిసే వరకు పని చేస్తానని అక్షయ్ కుమార్ అన్నారు. అక్షయ్ కుమార్ ‘బడే మియా చోటే మియా’ సినిమాతో పెద్ద ఫ్లాప్ చవిచూశాడు. ‘సర్ఫిరా’ కూడా నిరాశపరిచింది. అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఇది కాకుండా ఈ ఏడాది మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నేను చనిపోలేదు రా బాబు..! మెసేజ్‌లు ఆపండి..
నేను చనిపోలేదు రా బాబు..! మెసేజ్‌లు ఆపండి..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం..
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం..
గ‌ర్భిణీలు బ‌రువు పెర‌గ‌డం మంచిదేనా.? ఎప్పుడు జాగ్ర‌త్త ప‌డాలి..
గ‌ర్భిణీలు బ‌రువు పెర‌గ‌డం మంచిదేనా.? ఎప్పుడు జాగ్ర‌త్త ప‌డాలి..
రాత్రి డబ్బును బీరువాలో పెట్టాడు.. కట్ చేస్తే, ఊహించని షాక్..
రాత్రి డబ్బును బీరువాలో పెట్టాడు.. కట్ చేస్తే, ఊహించని షాక్..
మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసిన నిర్మాత.. కానీ
మహేష్ బాబుతో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేసిన నిర్మాత.. కానీ
మల్లన్న ఆలయంలో పెరిగిన భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం..
మల్లన్న ఆలయంలో పెరిగిన భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం..
రాహుల్ ద్రవిడ్ భారీ రికార్డ్‌ను బద్దలు కొట్టనున్న హిట్‌మ్యాన్..
రాహుల్ ద్రవిడ్ భారీ రికార్డ్‌ను బద్దలు కొట్టనున్న హిట్‌మ్యాన్..
అనారోగ్యంతో ఐఏఎస్ కల విడిచి ఒకేసారి ఆరు ఉద్యోగాలకు ఎంపికైన అక్షిత
అనారోగ్యంతో ఐఏఎస్ కల విడిచి ఒకేసారి ఆరు ఉద్యోగాలకు ఎంపికైన అక్షిత
ఏ కార‌ణం లేకుండా తల తిరుగుతోందా.? కార‌ణాలు ఇవే కావొచ్చు..
ఏ కార‌ణం లేకుండా తల తిరుగుతోందా.? కార‌ణాలు ఇవే కావొచ్చు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
గోంగూర తింటే మీకు తిరుగే ఉండదు.! గుండెజబ్బులను దరిచేరవు..
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
హిమాచల్‌లో కుంభవృష్టి.. కొట్టుకుపోతున్న భవనాలు..!
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం