అప్పుడు టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో మేనేజర్.. ఇప్పుడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరో..

అప్పట్లో సినిమా టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి, అలాగే ఉండటానికి సరైన ఇల్లు లేక రోల్డపై నిద్రపోయిన వారు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. అలాగే సినిమాల  గురించి ఎలాంటి ఆలోచన లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. కష్టాలు పడి పెద్ద స్థాయికి చేరుకున్న వారిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది సినిమాల్లోకి వస్తున్నారు.

అప్పుడు టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో మేనేజర్.. ఇప్పుడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరో..
Tollywood
Follow us

|

Updated on: Aug 04, 2024 | 9:39 AM

సినిమాల్లో నటిస్తాననిఊహించకుండా ఇండస్ట్రీలోకి  అడుగుపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అలా అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు సూపర్ స్టార్లుగా మారిపోయారు చాలా మంది. అప్పట్లో సినిమా టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి, అలాగే ఉండటానికి సరైన ఇల్లు లేక రోల్డపై నిద్రపోయిన వారు చాలా మంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదిగారు. అలాగే సినిమాల  గురించి ఎలాంటి ఆలోచన లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. కష్టాలు పడి పెద్ద స్థాయికి చేరుకున్న వారిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది సినిమాల్లోకి వస్తున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరో కూడా ఊహించకుండా సినిమాల వైపు అడుగేశాడు. ఇప్పుడు ఆయన ఓ స్టార్ హీరో.. అతని ఆస్తి 350 కోట్ల రూపాయలు! ఇంతకు అతను ఎవరో గుర్తుపట్టారా.?

ఇప్పుడు మనం చాలా కష్టపడి పైకి వచ్చిన నటుడి గురించి మాట్లాడుతున్నాం. అతనెవరో కాదు కోలీవుడ్ నటుడు సూర్య. సౌత్ ఇండస్ట్రీలో ఆయన ఓ సూపర్ స్టార్. ఆయన ఆస్తి 350 కోట్ల రూపాయలు. సూర్య తండ్రి కూడా హీరోనే. తండ్రి బాటలోనే సూర్య కూడా నట రంగంలో అడుగుపెట్టాడు.. సినిమాల్లోకి రాక ముందు సూర్య గార్మెంట్స్‌లో మేనేజర్‌గా పనిచేసేవాడు.

సూర్య 23 జూలై 1975న చెన్నైలో జన్మించాడు. సూర్య తమిళ నటుడు శివకుమార్ కుమారుడు అన్న విషయం తెలిసిందే. నిజానికి సూర్య సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. బి.కాం పూర్తయ్యాక గార్మెంట్ లో మేనేజర్ జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆయనకు నెలకు రూ.736 మాత్రమే జీతం వచ్చేది. అందుకోసం 18 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చాడు. స్టార్ గా ఎదిగిన సూర్య నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట ఏడు సినిమాల్లో కలిసి పనిచేసింది. 1997లో విడుదలైన ‘నెరుక్కు నాయర్’ ఆయన తొలి చిత్రం.

సూర్య తన మొదటి జీతం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.. ‘ నెలకు రూ.736 సంపాదించాను. నేను కష్టపడి పని చేశాను. అందుకోసం రోజుకు 18 గంటలు శ్రమించాల్సి వచ్చింది. నేను టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు కూడా నేను నటుడు శివకుమార్‌ కుమారుడినని వెల్లడించలేదు. 8 నెలలు ఇలాగే పనిచేశాను’ అన్ని అన్నారు. సూర్య నేడు దక్షిణాది సినిమాల్లో బిగ్గెస్ట్ స్టార్. ఆయనను చూసేందుకు జనం పోటెత్తారు. ప్రస్తుతం సూర్య ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు. సూర్య ఆస్తి ఇప్పుడు రూ.350 కోట్లు. 23 ఏళ్లుగా సినిమాల్లో రాణిస్తున్నాడు సూర్య. ఆయన నటించిన ‘కంగువా’ త్వరలో విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాఖీ పండగ రోజున భద్ర నీడ ఎప్పుడు? రాఖీ ఎందుకు కట్టరో తెలుసా..
రాఖీ పండగ రోజున భద్ర నీడ ఎప్పుడు? రాఖీ ఎందుకు కట్టరో తెలుసా..
అప్పుడు టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో మేనేజర్.. కానీ ఇప్పుడు
అప్పుడు టెక్స్‌టైల్‌ ఫ్యాక్టరీలో మేనేజర్.. కానీ ఇప్పుడు
మీరు తండ్రి అవుతారో లేదో చిన్న‌ ర‌క్త ప‌రీక్ష చెబుతుంది..
మీరు తండ్రి అవుతారో లేదో చిన్న‌ ర‌క్త ప‌రీక్ష చెబుతుంది..
త్వ‌ర‌గా వృద్ధాప్యం రావ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మే..
త్వ‌ర‌గా వృద్ధాప్యం రావ‌డానికి అది కూడా ఓ కార‌ణ‌మే..
అర్ధరాత్రి కంటైనర్‌ను ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
అర్ధరాత్రి కంటైనర్‌ను ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
కోరుకున్న వరుడు కోసం మంగళ గౌరీ వ్రతం రోజున ఈ మంత్రాన్ని జపించండి
కోరుకున్న వరుడు కోసం మంగళ గౌరీ వ్రతం రోజున ఈ మంత్రాన్ని జపించండి
కొత్త జట్టులో చేరిన రిషబ్ పంత్.. క్యూ కట్టిన మరో సీనియర్
కొత్త జట్టులో చేరిన రిషబ్ పంత్.. క్యూ కట్టిన మరో సీనియర్
సింహరాశిలోబుధుడు సంచారం.. 2నెలల పాటు ఈ రాశులు పట్టిందల్లా బంగారం
సింహరాశిలోబుధుడు సంచారం.. 2నెలల పాటు ఈ రాశులు పట్టిందల్లా బంగారం
పురిటి కోసం పుట్టెడు కష్టాలు.. పాపం ఆ గిరిజనుల మొర ఆలకించేదెవరు?
పురిటి కోసం పుట్టెడు కష్టాలు.. పాపం ఆ గిరిజనుల మొర ఆలకించేదెవరు?
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
మరణ దిబ్బలుగా మారిన ఊళ్లు.! వయనాడ్‌లో బాధితుల ఆక్రందనలు..
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
ఇప్పటివరకు డిష్యూం డిష్యూం.. కాస్త రొమాంటిక్‌గా చెర్రీ, తారక్!
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
రామ్‌చరణ్‌, ఉపాసన గురించి క్లీంకార కేర్‌ టేకర్‌ కామెంట్స్ వైరల్.
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
ఇంట్లో వింతశబ్దాలు.. ఏంటా అని చూసిన యజమానికి షాక్.! వీడియో
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
వయనాడ్‌కు పొంచి ఉన్న మరో ముప్పు.! మళ్లీ కొండచరియల తో ప్రమాదం
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..
కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..