AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Deposits: ఈ బ్యాంకులో డిపాజిట్లు చేసే కోట్లాది మంది ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వినియోగదారుల కోసం రకరకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటాయి. ముఖ్యంగా వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మారుస్తుంటాయి.

Bank Deposits: ఈ బ్యాంకులో డిపాజిట్లు చేసే కోట్లాది మంది ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌
RBL Bank
Subhash Goud
|

Updated on: Aug 04, 2024 | 2:20 PM

Share

దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ ఆర్‌బీఎల్‌ (RBL) రూ. 3 కోట్ల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్ 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు ఎఫ్‌డీని అందిస్తోంది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.10%, సీనియర్ సిటిజన్లకు 7.65% వడ్డీని అందిస్తోంది. ఈ కొత్త రేట్లు జూలై 29, 2024 నుండి అమలులోకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!

ఆర్‌బీఎల్‌ (RBL) బ్యాంక్ రూ. 3 కోట్ల ఎఫ్‌డీపై వడ్డీ రేట్లు:

ఇవి కూడా చదవండి
  • 7 రోజుల నుండి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4 శాతం
  • 15 రోజుల నుండి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.50 శాతం
  • 46 రోజుల నుండి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5 శాతం
  • 6 నెలలకు సమానమైన 91 రోజుల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
  • 181 రోజుల నుండి 240 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6 శాతం
  • 241 రోజుల నుండి 364 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 6.05 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.55 శాతం
  • 365 రోజుల నుండి 452 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 7.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 8 శాతం
  • 453 రోజుల నుండి 499 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 7.80 శాతం; సీనియర్ సిటిజన్లకు – 8.30 శాతం
  • 500 రోజులు: సాధారణ ప్రజలకు – 8.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 8.60 శాతం
  • 16 నెలల నుండి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 7.80 శాతం; సీనియర్ సిటిజన్లకు – 8.30 శాతం
  • 18 నెలల నుండి 24 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 8 శాతం; సీనియర్ సిటిజన్లకు – 8.50 శాతం
  • పన్ను ఆదా 5 సంవత్సరాల ఎఫ్‌డీపై – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.60 శాతం
  • ఇక రూ.3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు (కాల పరిమితిని బట్టి) అందిస్తోంది.

ఇది కూడా చదవండి: Gold Price: త్వరలో భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటో తెలుసా..?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..