03 August 2024
TV9 Telugu
ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మన దేశంలో హిందూ సాంప్రదాయంలో గోల్డ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ వద్ద దాదాపు 800 టన్నుల బంగారం ఉంది.
ప్రపంచంలోనే అత్యధిక బంగారం అమెరికా వద్ద ఉంది. అమెరికా బంగారం నిల్వ దాదాపు 8133 టన్నులు.
అమెరికా – 8,133.46 టన్నులు ($579,050.15 మిలియన్లు) జర్మనీ – 3,352.65 టన్నులు ($238,662.64 మిలియన్లు)
ఇటలీ – 2,451.84 టన్నులు ($174,555.00 మిలియన్లు) ఫ్రాన్స్ – 2,436.88 టన్నులు ($173,492.11 మిలియన్లు)
రష్యా – 2,332.74 టన్నులు ($166,076.25 మిలియన్లు) చైనా – 2,262.45 టన్నులు ($161,071.82 మిలియన్లు)
స్విట్జర్లాండ్ – 1,040.00 టన్నులు ($69,495.46 మిలియన్లు) జపాన్ – 845.97 టన్నులు ($60,227.84 మిలియన్లు)
భారతదేశం – 822.09 టన్నులు ($58,527.34 మిలియన్లు) నెదర్లాండ్స్ – 612.45 టన్నులు ($43,602.77 మిలియన్లు)