Fennel Seeds: సోంపు గింజలు ప్రతి రోజూ తింటున్నారా? ఐతే ఈ షాకింగ్‌ విషయాలు తెలుసుకోండి..

|

Mar 06, 2022 | 7:13 PM

Health Benefits of Fennel Seeds: సోంపు గింజల్లో సెలీనియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇంకా..

1 / 7
Health Benefits of Fennel Seeds: సోంపు గింజల్లో సెలీనియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. చర్మంపై దద్దుర్లు, చర్మం పొడిబారకుండా చేయడంలో ఇవి సహాయపడతాయి. సోపు గింజలతో చేసిన పేస్ట్‌ను చర్మంపై అప్లై చేస్తే ఈ రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు.

2 / 7
వీటిల్లో ఫైబర్ కంటెంట్‌ కూడా అధికంగానే ఉంటుంది. ఈ పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ విత్తనాల్లో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి.

3 / 7
సోంపు ఎసెన్షియల్ ఆయిల్, ఫైబర్ శరీరం నుంచి మలినాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. దీని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

4 / 7
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడంతో పాటు, ఫెన్నెల్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

5 / 7
సోపులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కంటి చూపును మెరుగుపరుస్తుంది.

6 / 7
సోంపు గింజల్లో అనెథాల్, ఫెన్‌కాన్, ఎస్ట్రాగోల్ వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవి మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తిని నయం చేయడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలోకీలకంగా వ్యవహరిస్తాయి.

7 / 7