రంగురంగుల గులాబీలతో ఈ ఒక్క పని చేస్తే హీరోయిన్ లాగా మెరిసిపోవడం పక్కా

Updated on: Mar 06, 2026 | 1:16 PM

అమ్మాయిలూ బయట ప్రొడక్ట్స్ వాడే కంటే సహజంగా చిట్కాలు వాడి అందంగా మారవచ్చు. ఇంకా రంగురంగుల గులాబీలతో ఈ ఒక్క పని చేస్తే అందంగా కనిపించడమే కాకుండా జట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి, దీనిని ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
అమ్మాయిల  కళ్ల కింద నల్లటి వలయాలు వస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినా ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటి వాళ్లు రంగుల గులాబీలను వాడి వాటిని తగ్గించుకోండి.

2 / 5
ముఖం పై మంటగా అనిపించినప్పుడు  రోజ్‌వాటర్‌ని తీసుకొని కాటన్‌ తో క్లీన్ చేసుకుంటే చల్లగా ఉంటుంది. అలాగే, ఫేస్ లో గ్లో కూడా వస్తుంది.

3 / 5
నాలుగు రంగుల గులాబీ పువ్వు రేకులు తీసుకుని మొఖం పై అప్లై చేయండి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ముఖం పై వచ్చే మొటిమలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

4 / 5

రోజ్‌వాటర్ అమ్మాయిల ముఖంపైన ఉన్న జిడ్డుని తొలగించి తాజాగా ఉండేలా చేస్తుంది. గులాబీ రేకుల్లో ఉండే సహజ నూనెలు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయని నిపుణులు వెల్లడించారు.

5 / 5
మూడు రకాల రంగుల గులాబీల రేకులను తీసుకుని వాటిని పేస్ట్ లాగా చేసి జుట్టుకి అప్లై చేస్తే ఊడిపోకుండా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో అప్లై చేయండి. మంచి ఫలితం ఉంటుంది.

Follow Us