2 / 7
ఈ ఎక్స్‌టర్ పొడవు 3,815 మిమీ, వీల్‌బేస్ 2450 మిమీ. లుక్ పరంగా చాలా స్టైలీష్‌గా కనిపిస్తోంది. ఎక్స్‌టర్‌లో గ్రిల్‌తో పాటు వెనుక వైపు పారామెట్రిక్ డిజైన్ ఉంది. ఇక ఈ కారు లైటింగ్ ప్యాటర్న్ కూడా చాలా లుకింగ్‌గా ఉన్నాయి. H మోడల్‌లో హెడ్ ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి.