CM Jagan: జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్

|

Mar 28, 2024 | 3:47 PM

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టారు. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. బస్సు యాత్ర రెండో రోజు కూడా జోరుగా సాగుతోంది.

1 / 5
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టారు. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

2 / 5
సీఎం జగన్ రెండోరోజు బస్సుయాత్ర కొనసాగుతోంది. ఉదయం ఎర్రగుంట్ల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో దాదాపు గంటకు పైగా మాట్లాడారు. అక్కడి నుంచి దీబగుంట్లకు చేరుకున్నారు.

3 / 5
దీబగుంట్ల నుంచి నూనెపల్లి క్రాస్ దగ్గరకు చేరుకుని.. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం నాలుగున్నరకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు జగన్.

4 / 5
సభ తర్వాత.. పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, నాగలాపురం మీదుగా పెంచికలపాడులో నైట్ క్యాంప్‌కు చేరుకుంటారు సీఎం జగన్.

5 / 5
జగన్ బస్సు యాత్రకు రెండో రోజుకు కూడా ప్రజల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. సీఎం జగన్ నేరుగా తమ వద్దకే రావడంతో అన్ని వర్గాల ప్రజలను ఆయన్ను చూసేందుకు బారులు తీరుతున్నారు.