ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా?

Updated on: Jun 21, 2026 | 3:37 PM

నేటి సమాజంలో డబ్బుకు ఉన్న విలువ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ చిన్న పని చేయాలి అన్నా సరే మనీ అనేది తప్పని సరి అవుతుంది. అయితే కొంత మంది ఎంత కష్టపడినా సరే వారి వద్ద రూపాయి కూడా మిగలదు. కాగా, అసలు ఎందుకు కొంత మంది వద్ద రూపాయి కూడా మిగలదు, దీని గల కారణాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
నేటి కాలంలో మనుషులు, బంధువులు, బంధుత్వాల కంటే ఎక్కువగా, డబ్బుకే ప్రాధాన్యత ఉంది. అయితే చాలా మంది ఎక్కవగా కష్టపడి, డబ్బు సంపాదిస్తే అప్పుల బాధలు తొలిగిపోతాయి అని చెబుతుంటారు. కానీ ఇది అస్సలే నిజం కాదు అంటున్నారు. సంపాదించడం గొప్ప కాదు, దానిని పొదుపు చేసుకోవడమే చాలా ముఖ్యం అని చెబుతున్నారు

2 / 5
జీవితంలో పొదుపు అనేది చాలా ముఖ్యం అందుకే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ ఆపద ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. కొన్ని సార్లు మనం ప్రతి నెలా సంపాదించినా అది చేతిలో మిగలకపోతే, మనకు కష్టం వచ్చినప్పుడు రూపాయి కూడా ఉండదు. అందువలన జీతంలో తప్పకుండా 25 శాతం సేవింగ్ చేసుకోవాలి.

3 / 5
ఆర్థికంగా సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి నెలా ఆదాయ వ్యయాలను లెక్కలేసుకోవాలి. అంతే కాకుండా ప్రతి నెల డబ్బును పొదుపు చేసుకోవాలి. పొదుపు చేసుకోను పోగా, మిగిలిన దానిని ఖర్చులకు ఉపయోగించుకోవాలి.

4 / 5
ఖర్చులను అదుపు ఉంచుకోవడమే కాకుండా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా వాస్తు నియమాలు పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎవరు అయితే వాస్తు నియమాలను సరిగ్గా పాటిస్తారో వారు అప్పుల బాధలు లేకుండా ఆనందంగా జీవిస్తారంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us