Making Rose Water: ఈ రోజ్‌ వాటర్‌తో అందమే అందం.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండిలా..

Updated on: May 27, 2024 | 7:43 PM

అందాన్ని పెంచడంలో రోజ్ వాటర్ ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. రోజ్ వాటర్‌తో ముఖం అందంగా, కాంతి వంతంగా తయారవుతుంది. రోజ్ వాటర్‌తో కేవలం అందమే కాదు ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ రోజ్ వాటర్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా గులాబీ పువ్వులను తీసుకోండి. ఆ పువ్వుల నుంచి రేకులను వేరు చేయండి. వీటిని ఓ గిన్నెలో వేసి.. దుమ్ము, ధూళి లేకుండా కడిగి శుభ్రం చేయండి. ఇప్పుడు వీటిని మరో గిన్నెలో వేసి..

1 / 5
అందాన్ని పెంచడంలో రోజ్ వాటర్ ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. రోజ్ వాటర్‌తో ముఖం అందంగా, కాంతి వంతంగా తయారవుతుంది. రోజ్ వాటర్‌తో కేవలం అందమే కాదు ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ రోజ్ వాటర్‌ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేస్తారో చూద్దాం.

2 / 5
ముందుగా గులాబీ పువ్వులను తీసుకోండి. ఆ పువ్వుల నుంచి రేకులను వేరు చేయండి. వీటిని ఓ గిన్నెలో వేసి.. దుమ్ము, ధూళి లేకుండా కడిగి శుభ్రం చేయండి. ఇప్పుడు వీటిని మరో గిన్నెలో వేసి.. మీడియం మంట మీద స్టవ్ మీద పెట్టాలి.

3 / 5
ఈ నీరు మరుగుతుండగా.. గులాబీ రేకులు రంగు మారుతూ ఉంటాయి. గులాబీ రేకుల రంగు పూర్తిగా మారిపోయాక.. స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ నీటిని బాగా చల్లార్చాలి.

4 / 5
ఆ తర్వాత నీటిని వడకట్టాలి. మూత టైటుగా ఉండే సీసాలో వేసి భద్రపరచుకోవాలి. అంతే రోజ్ వాటర్ సిద్ధం. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. రోజ్ వాటర్ తయారు చేయడానికి చాలా ప్రాసెస్‌లు ఉన్నాయి.

5 / 5
ఇలా ఇంట్లోనే ఈజీగా రోజ్‌ వాటర్‌ను తయారు చేసుకుంటే.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అలాగే డబ్బులు కూడా ఆదా అవుతాయి. మరింకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఈ నీటిని మీరు స్నానం చేసేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు.