ఎండు కొబ్బరి పాయసం ఈ స్టైల్లో చేస్తే.. గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది!

Updated on: Apr 10, 2026 | 2:39 PM

Dry coconut payasam recipe in Telugu: ఎండు కొబ్బరి పాయసం చేసి తింటే రుచికరంగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పండుగల సమయంలో చేసుకుని తింటారు. నవరాత్రులు సమయంలో ఇది ముఖ్య నైవేద్యం కూడా. మరి, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
కొబ్బరి పాయసాన్ని పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇది రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత వీటిలో రెండు టీ స్పూన్స్ నెయ్యి, కిస్ మిస్ లు, జీడీపప్పులు, బాదం పప్పులు వేసి గరిటేతో వీటిని కలపాలి. అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి పాయసం రెడీ.

2 / 5
కావాల్సిన పదార్ధాలు : పచ్చి కొబ్బరి ముక్కలు, రెండు కప్పుల పాలు,  బియ్యం, సేమియా , పావుకిలో  బెల్లం, 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 5 కిస్ మిస్ లు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అర టేబుల్ స్పూన్ నెయ్యి,  రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

3 / 5
 పాలు, బెల్లం బాగా మరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా 15 నిమిషాల పాటు వాటిని అలాగే ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలా అయ్యేవరకు వాటిని బాగా వేయించాలి.

4 / 5
 ఇప్పుడు వేరే పాన్ తీసుకుని గ్యాస్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టి వేయించిన కొబ్బరి పొడిని వేసి ఆ  తర్వాత పాలు, బెల్లం తురుమును వేసి కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి

5 / 5
ముందుగా  స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి కొబ్బరిని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి తీసుకుని మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. అలాగే, బెల్లాన్ని కూడా తీసుకోవాలి .

Follow Us