పులి, సింహం కన్నా ఇదే ప్రమాదకర జంతువు.. కుడితే భరించలేని దురద, స్కిన్ అలెర్జీ

Updated on: Mar 07, 2026 | 8:17 AM

పులి, సింహం కన్నా ఇదే అత్యంత ప్రమాదకర జంతువు. ఇది మనుషులను పొరపాటున కుడితే భరించలేని దురద, స్కిన్ అలెర్జీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అసలు, దీని వలన ఏడాదికి ఎంత మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.

1 / 5
Mosquito

Mosquito

2 / 5

ఇది చూడటానికి కంటిలో నలుసంత ఉంటుంది కానీ, కుడితే మాత్రం దురద విపరీతంగా వస్తుంది. అదేంటా అని ఆలోచిస్తున్నారా? అది ఇంకేదో కాదండి. మన రోజూ చూస్తున్న దోమ.

ఇది చూడటానికి కంటిలో నలుసంత ఉంటుంది కానీ, కుడితే మాత్రం దురద విపరీతంగా వస్తుంది. అదేంటా అని ఆలోచిస్తున్నారా? అది ఇంకేదో కాదండి. మన రోజూ చూస్తున్న దోమ.

3 / 5
Mosquito 2

Mosquito 2

4 / 5
‘డిస్కవర్ వైల్డ్‌లైఫ్’ చెప్పిన దాని ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా దోమల కుట్టడం వలన పది లక్షల మంది చనిపోతున్నారని తెలిపింది.
అంటే పులి, పాము వల్ల చనిపోయే వారి కంటే రెండు రెట్లు ఎక్కువ.

‘డిస్కవర్ వైల్డ్‌లైఫ్’ చెప్పిన దాని ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా దోమల కుట్టడం వలన పది లక్షల మంది చనిపోతున్నారని తెలిపింది. అంటే పులి, పాము వల్ల చనిపోయే వారి కంటే రెండు రెట్లు ఎక్కువ.

5 / 5
Mosquito 4

Mosquito 4

Follow Us