Health Tips: నారింజ తొక్కలతో గుండె జబ్బులు దూరం.. ఇంకా ఏయే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే..?
Health Tips: Health Tips: ఆరోగ్య సంరరక్షణలో నారింజ పండ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, విటమిన్ బి6, మెగ్నీషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లను కలిగిన నారింజ పండ్లను తినడం వల్ల అనేక వ్యాధులను నిరోధించవచ్చు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. నారింజతోనే కాక దాని తొక్కలతో కూడా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నారింజ తొక్కల పిండిని వేడి నీటిలో కలిపి తీసుకోవడం వల్ల దాని ప్రయోజనాలను పొందవచ్చు.