5 / 5
రోజుకు రెండు ఖర్జూరాలను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజుకు రెండు ఖర్జూరాలను తిన్న వారి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. ఖర్జూరాల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి.