Wheat Grass Juice Benefits: గోధుమ గడ్డి జ్యూస్ వల్ల ఎన్నో ప్రయోజనాలు.. ఆ ఆరోగ్య సమస్యలు నుంచి ఉపశమనం..
గోధుమ గడ్డిలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీని జ్యూస్ తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.