Methi Benefits: మెంతులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. మెంతి ఆకు రుచికరమైన కొన్ని వంటకాలు మీ కోసం..

|

Jul 27, 2023 | 2:05 PM

మెంతికూరలో అతి విలువైన పోషకాలు కూడా ఉంటాయి. మెంతికూరను అధికంగా ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. వీటిలో పోషకాలు ఎక్కువ. పెరటిలో పెంచటం తేలిక. విత్తనాలు చల్లిన కొద్దీ రోజులలో మొక్కల ఆకులను మనం ఆహారంగా వాడుకోవచ్చు. ఇక పచ్చటి మెంతికూర ఆకు ఎంతో రుచికరంగాను, ఔషధ విలువలు కలిగి ఉంటుంది.

1 / 6
మెంతులలో ఉన్న గెలాక్టోమన్నన్ మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది అధిక మొత్తంలో పొటాషియం ఉన్నందున రక్తపోటును నియంత్రించడానికి సమాయపడతాయి.

2 / 6
రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో కూడా మెంతులు సహాయపడతాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించే అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది.

3 / 6
మెంతులు  తీసుకోవడం వల్ల ఎముకల ధృఢంగా ఉంటాయి. మెంతులలో విటమిన్ కె ఎముకలో ఆస్టియో-ట్రోఫిక్ చర్యను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఈ విటమిన్ కె ఎముక ద్రవ్యరాశిని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

4 / 6
సలాడ్ : మెంతి ఆకులలో నూనె, కొద్దిగా ఉల్లిపాయ వేసి కలిపి వేయించుకోవాలి. తరిగిన టమోటాలు, నిమ్మకాయలు, కొంత బెల్లం, మసాలా దినుసులు జోడించి సలాడ్ తాయారు చేసుకోవచ్చు.

5 / 6
సూప్ : మెంతి ఆకు సూప్ తాగడం ఆరోగ్యకరం. తాజా మెంతి ఆకులు, టమోటాలు, ఉల్లిపాయలు, దంచిన మిరియాలు ఉపయోగించి మెంతి ఆకుల సూప్ చేయవచ్చు.

6 / 6
పరోటా: గోధుమ పిండిలో తాజా మెంతి ఆకులను జోడించి పరాఠాలను తయారు చేసి తినవచ్చు.