మిక్సీ, రోలు అవసరం లేకుండా చేత్తోనే టేస్టీగా చేసుకోగలిగే పుల్ల పుల్ల పచ్చడి
మిక్సీ, రోలు లేకుండా కేవలం చేత్తోనే నలిపి ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది మంచి రుచిని ఇస్తుంది. అయితే, ఇది వరకు రోజుల్లో అమ్మమ్మలు, నానమ్మలు ఇలాగే తినేవాళ్లు. ఇంకా ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తే రుచి మాత్రం అదుర్స్. ఇక అదే స్టైల్‌లో ఈ పచ్చడి చేస్తే ఇంట్లో చాలా మంది ఇష్టంగా తింటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
