
హలీం గింజలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, ఈ గింజలు చాలా వేరు. ఇక వీటిని కొందరు ఆలివ్ సీడ్స్ అని అంటారు. ఇంకా ఈ హలీం గింజల్లో ఎన్నో విలువైన పోషక విలువలు కూడా ఉన్నాయి. ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అవిసె గింజలు, వాల్ నట్స్‌లాగే ఇవి అంతే.

ఇంకా ఇవి ఆయుర్వేదంలో కూడా వీటిని వాడుతారు. అయితే ఈ హలీం గింజల్ని ఎక్కువగా జుట్టు రాలడానికి తగ్గించడంలో వాడతారు. ఇంకా వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఇది హెల్ప్ అవుతాయి. ఇంకా ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

వీటిని తింటే ఎన్నో లాభాలు : హలీం గింజలు తింటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇంకా శ్వాస కోశ సమస్యలు కూడా దూరమవుతాయి. ఇంకా అలసట, నీరసం, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి, వీటిని తింటూ ఉండండి.

మసకగా ఉన్న కంటిచూపు పూర్తిగా పోవాలంటే ఒక చెంచాడు తింటే చాలు విజన్ 100% అమాంతం పెరుగుతుంది. వీటిలో ఎక్కువగా విటమిన్లు ఎ, ఇలు ఉంటాయి. ఈ హలీం గింజల్ని తీసుకుంటే చర్మం కూడా కాంతి వంతంగా మెరుస్తుంది. ఇవి శరీరంలోని ఆక్సీకరణ స్ట్రెస్ ను కూడా ఇవి తగ్గిస్తాయి. జుట్టుకు కూడా బలాన్ని ఇస్తుంది.

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)