త్వరలో భారీగా తగ్గనున్న బంగారం ధరలు..కొనడానికి బెస్ట్ సమయం ఇదే!

Updated on: Jun 29, 2026 | 9:57 AM

ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ధరలు చాలా పడిపోయాయి. దీంతో సామాన్యుల్లో ఆనందం వెల్లి వెరిస్తుంది. ఇక బంగారం కొనుగోలు చేయలేం అనుకున్నవారు కూడా, మళ్లీ కొనడానికి సిద్ధం అవుతున్నారు. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు. కాగా, దానికి గల కారణాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
మహిళలు ఎక్కువగా ఇష్టపడే దానిలో బంగారం ముందు ఉంటుంది. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే ముందుగా గోల్డ్ కొనడానికే ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇక పెళ్లీల సమయంలో చాలా మంది గోల్డ్ కొనుగోలు చేస్తారు. దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. అయితే అధిక జ్యేష్ఠ మాసం పూర్తి కావడంతో మంచి రోజు మొదలు అయ్యాయి.

2 / 5
పెళ్లీలు, గృహ ప్రవేశాలు, ఇలా చాలా వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో చాలా వరకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి. కానీ ఊహించని విధంగా గోల్డ్ రేట్స్ పడిపోతున్నాయి. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరి కొంత మంది ముందు ముందు పెరుగుతుందని భయంతో ఇప్పుడే గోల్డ్ తీసుకుంటున్నారు.

3 / 5
అయితే వచ్చేది ఆషాఢ మాసం ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు, అంతే కాకుండా ఈ మాసంలో చాలా వరకు ఎవరూ కూడా బంగారం కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. దీంతో బంగారానికి చాలా వరకు డిమాండ్ తగ్గుతుంది.  అంతే కాకుండా చాలా వరకు ఆషాడ మాసంలో బంగారం మార్కెట్ కూడా కాస్త డల్‌గా నడుస్తుంది. అందువలన ఈ సమయంలో చాలా వరకు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉన్నదంట.

4 / 5
ఇప్పటి వరకు చాలా సంవత్సరాల్లో ఈ మాసంలో బంగారం ధరలు బారీగా తగ్గాయంట. అందువలన వీలైనంత వరకు ఆషాఢంలో గోల్డ్ రేట్స్ మరింత తగ్గుతాయని చెబుతున్నారు నిపుణులు. అయితే మరికొంత మంది మాత్రం బంగారం రేట్స్ అనేది అంతర్జాతీయ ఆర్థిక విధానలపై ఆధారపడి ఉంటుంది, తగ్గినప్పుడే కొనుగోలు చేయాలని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us