Garlic: ఇలా చేశారంటే వెల్లుల్లి పేస్ట్ ఎంత కాలమైనా ఫ్రెష్‌గా ఉంటుంది
ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. వెల్లు్ల్లిని అన్ని భారతీయ వంటకాల్లో వినియోగిస్తుంటారు. ఇది వంటకు కొత్త రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వెల్లుల్లి వివిధ వ్యాధులను నివారించడంలో పోరాడటానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో విటమిన్లు సి, కె, ఫోలేట్, నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి ఆహారంలో తినడం వల్ల..