పండ్లు, కూరగాయలు వలన ఇన్ని ప్రయోజనాలున్నాయా?

Updated on: Jan 21, 2026 | 5:46 PM

చాలా మంది నాన్ వెజ్ తింటుంటారు. కానీ, వాటి కన్నా పండ్లు, కూరగాయల్లోనే ఎక్కువ ప్రోటీన్స్, విటమిన్లు ఉంటాయి. వీటిని వారంలో మూడు రోజులు తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. మాంసం తింటూనే ఉంటారు. ఇప్పటి నుంచి కొత్తగా ఇలా ట్రై చేయండి.

1 / 5
పోషకాలు సమృద్ధిగా ఉంటాయి: పండ్లు, కూరగాయలలో  విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.  అరటిపండ్లలో ఉండే పొటాషియం నుండి సిట్రస్ పండ్లలోని విటమిన్ సి వరకు ప్రతిదీ మన శరీరాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాదు, రోగనిరోధక శక్తీ కూడా పెరుగుతుంది.

2 / 5

యాంటీఆక్సిడెంట్స్  : బెర్రీలు, సిట్రస్, ఆకుకూరల్లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు వాపు వంటి సమస్యలకు చెక్ పెడుతోంది. అంతే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

3 / 5
రోగనిరోధక వ్యవస్థ  : సిట్రస్ పండ్లలో ఉండే  విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇవి అంటువ్యాధుల మీద పోరాడి శరీరానికి రక్షణగా ఉంటాయి.  రోగనిరోధక వ్యవస్థలో ఉండే  తెల్ల రక్త కణాల ఉత్పత్తితో పాటు పనితీరును కూడా పెంచుతుంది.

4 / 5

బరువు : పండ్లలో ఉండే సహజ చక్కెరలు అదనపు చక్కెరలు వాడకుండా లేకుండా తీపి అనుభూతినిస్తాయి. అంతే కాదు, ఇవి బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.

5 / 5
 మెరుగైన జీర్ణ ఆరోగ్యం: పండ్లు, కూరగాయలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ప్రేగు సమ్యసలకు చెక్ పెడుతుంది. చాలా మంది మనలో మల బద్దకంతో  బాధ పడుతుంటారు. అలాంటి వారు వారంలో 3 సార్లు పండ్లను తీసుకోవాలి. దీని వలన ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది.